మారుతి బ్రెజా లీటరు ఇంధనానికి ఎంత మైలేజీని ఇస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా అనేది ఒక హైబ్రిడ్ కారు.

Image Source: Maruti Suzuki

ఇది కే15సీ పెట్రోల్ + సీఎన్‌జీ ఇంజిన్‌తో మార్కెట్లోకి రానుంది.

Image Source: Maruti Suzuki

ఇది బై ఫ్యూయల్ ఇంజిన్ కాబట్టి పెట్రోల్, సీఎన్‌జీ మోడ్స్‌లో దీన్ని డ్రైవ్ చేయవచ్చు.

Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 19.8 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.

Image Source: Maruti Suzuki

ఈ కారు సీఎన్‌జీలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Image Source: Maruti Suzuki

ఇది ఏకంగా 25.51 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.

Image Source: Maruti Suzuki

ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది.

Image Source: Maruti Suzuki

దీని ఎక్స్ షోరూం ధర రూ.8.34 లక్షల వరకు ఉంది.

Image Source: Maruti Suzuki

Maruti Suzuki

Image Source: Maruti Suzuki