ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లకు ఉండే డిమాండే వేరు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఏంటో? వాటి ధర ఎంతో తెలుసా?

టాప్ 1 ప్లేస్​లో Rolls Royce La Rose Noire Droptail ఉంటుంది. దీని ధర 251 కోట్లు.

రెండో స్థానంలో ఉన్న Bugatti La Voiture Noire ధర 132 కోట్లు.

మూడవ ప్లేస్​లో Pagani Zonda HP Barchetta ఉంది. దీని ధర 122 కోట్లు.

తర్వాత స్థానంలో 64 కోట్ల వెలతో Bugatti Centodieci ఉంది.

ఐదవ ఖరీదైన కారు Mercedes Benz Maybach Exelero.

Mercedes Benz Maybach Exelero ధర 8 మిలియన్ డాలర్లు.

Bentley కారుకు కూడా ఇండియాలో లగ్జరీ కార్లలో ఒకటిగా మంచి క్రేజ్ ఉంది.