అన్వేషించండి

Sahkar Taxi Service:ఓలా, ఊబెర్‌కు పోటీగా 'సహకార్'- త్వరలోనే రోడ్లపైకి ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్

Sahkar Taxi Service:సహకార్‌పేరుతో ప్రభుత్వం ట్యాక్సీ సర్వీస్ తీసుకురానుంది కేంద్రం. దీనిపై లోక్‌సభలో అమిత్‌షా కీలక ప్రకటన చేశారు.

Sahkar Taxi Service: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ట్రావెల్ అగ్రిగేటర్లతో విసిగిపోతున్న జనం కోసం ప్రభుత్వ అగ్రిగేటర్ తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు సహకార్‌ పేరుతో ట్యాక్సీ సర్వీస్‌ తీసుకొస్తున్నట్టు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. 

ప్రైవేటు అగ్రిగేటర్లు చాలానే ఉన్నాయి. అయితే కమీషన్లు, ఛార్జీలతో అటు డ్రైవర్లను, ఇటు ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శ ఉంది. సేఫ్టీ విషయంపై కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సర్వీస్ తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ ప్రభుత్వం సర్వీస్‌తో డ్రైవర్లకు హెల్ప్ చేయడమే కాకుండా స్థానిక సహకార సంఘాలకి కూడా ఊతమివ్వాలని చూస్తోంది కేంద్రం. వారి ఆధ్వర్యంలోనే వీటిని రన్ చేయనున్నారు. ఈ సహకార్‌లో చేరాలంటే సహకార సంఘాల వద్దే డ్రైవర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ సహకార్ సర్వీస్ వల్ల ఎవరిలీ కమీషన్లు ఇవ్వాల్సిన పని లేదని అమిత్‌షా తెలిపారు. ఆ లాభాలు పూర్తిగా డ్రైవర్లే తమ వద్ద ఉంచుకోవచ్చని అన్నారు. దీంతో వారికి మరింత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. ప్రైవేటు అగ్రిగేటర్లతో ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి. తరచూ వాళ్లకు వ్యతిరేకంగా డ్రైవర్లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయ. 

ప్రైవేటు ట్యాక్సీ సర్వీసు సంస్థలకు కమీషన్లు ఇవ్వడం ఇష్టం లేని చాలా రాష్ట్రాల్లో డ్రైవర్లంతా కలిసి ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం యాప్ డిజైన్ చేసి ప్రజలకు సేవలు అందిస్తోంది. ఇలాంటి ఘటనలు పరిశీలించిన కేంద్రం దేశవ్యాప్తంగా ఒకటే సర్వీసు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సహకార్‌ ఆలోచన చేసింది. దీని కోసం మూడేళ్ల నుంచి కసరత్తు జరుగుతున్నట్టు అమిత్‌షా సభలో తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget