అన్వేషించండి

Bike Buying Tips: మొదటిసారి బైక్ కొంటున్నారా? మీ ఆనందాన్ని దూరం చేసే ఈ తప్పులు చేయద్దు?

Bike Buying Tips: తొలిసారి టూవీలర్ కొనుగోలు చేస్తున్నట్టు మీరు చేసే కొన్ని తప్పులు కచ్చితంగా మీకు భారీ నష్టాన్ని మిగులుస్తుంది. అందుకే బైక్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బైక్ కొనేటప్పుడు రూపాన్ని కాకుండా ఇన్సీమ్ కొలత చూడాలి.
  • కేవలం బైక్ ధరతో పాటు, యాక్సెసరీలకు కూడా బడ్జెట్ కేటాయించాలి.
  • టెస్ట్ రైడ్ చేసి, అవసరాలకు తగిన బైక్ ఎంచుకోవడం ముఖ్యం.
  • పాత బైక్ కొనేటప్పుడు సీరియల్ నంబర్, దొంగతనం కాదా అని చూడాలి.

Bike Buying Tips: ప్రస్తుత కాలంలో రవాణా అవసరాల కోసం లేదా ఫిట్‌నెస్‌ కోసం బైక్ కొనడం ఒక ప్రైమరీ అవసరం. అయితే మార్కెట్‌లో ఉన్న భారీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కావాల్సింది. ఎంచుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ కన్ఫ్యూజన్‌లో కొన్ని తప్పులు చేస్తుంటారు. కొందరు బాహ్య రూపాన్ని చూసి నిర్ణయం తీసుకుంటారు. ఇది భవిష్యత్‌లో మీకు అనేక ఇబ్బందులు కలిగిస్తుంది. 

సాధారణంగా చేసే తప్పులు

ఒక బ్రాండ్‌లో ఒక సైజు ఉంటే మరో బ్రాండ్‌లో అదే కొలతతో ఉండకపోవచ్చు. కేవలం ఎత్తును బట్టి కాకుండా మీ ఇన్సీమ్‌ కొలతను బట్టి సైజును ఎంచుకోవడం చాలా ముఖ్యం. బడ్జెట్‌ను నిర్ణయించుకునేటప్పుడు కేవలం బైక్ ధరనే పరిగణలోకి తీసుకుంటారు. కానీ హెల్మెట్‌ సహా ఇతర యాక్సెసరీల కోసం కనీసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కేవలం షోరూమ్‌లో చూసి లేదా ఇతరుల మాటలు విని కొనడం తప్పు. టెస్టు రైడ్ చేసి ఆ వాహనం మీకు సరిపోతుందో లేదో చూసి కొనుక్కోవాలి. పూర్తి స్పెసిఫికేషన్లు చెక్ చేయాలి. 

సైజు గురించి తెలుసుకోవడం ఎలా

సైజు విషయంలో మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే  వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు, ఇతర శారీరక ఇబ్బందులు వస్తాయి. కేవలం లుక్ చూసి తక్కువ నాణ్యత ఉన్న బైక్ తీసుకుంటే దాని మరమ్మతుల కోసమే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ అవసరానికి సరిపోని వాహనాన్ని కొంటే అది చివరికి గ్యారేజీకి పరిమితం అవుతుంది. 

రోడ్లకు తగ్గట్టుగానే బైక్ ఎంచుకోవాలి

మీరు రోడ్లపై వెళ్లాలనుకుంటే రోడ్‌బైక్, రఫ్‌ రోడ్లపై వెళ్లాలనుకుంటే ఎంటీబీ లేదా రెండింటి కలయికగా రోజువారీ అవసరాల కోసం హైబ్రిడ్‌ బైక్‌ను ఎంచుకోవాలి. గోడకు ఆనుకొని నిలబడి, మీ కాళ్ల మధ్య ఉన్న దూరాన్ని నేల నుంచి కొలవడం ద్వారా మీ ఇన్సీమ్‌ తెలుస్తుంది. ఇది సరైన సీటు ఎత్తును, ఫ్రేమ్‌ సైజును నిర్ణయిస్తుంది. మొదటిసారి బైక్ కొనేవారు పాత బైక్‌లను ఎంచుకోవడం ద్వారా తక్కువ ధరకే మెరుగైన నాణ్యత గల వాహనాన్ని పొందవచ్చు. త్వరగా అప్‌గ్రేడ్‌ అయ్యే వెసులుబాటు ఉంటుంది. దొంగిలించిన వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే దొరుకుతున్నాయని సెకండ్‌ బైక్స్‌ కొనేటప్పుడు వాటి సీరియల్‌ నంబర్‌ను బైక్ ఇండెక్స్‌ వంటి వెబ్‌సైట్‌లలో చెక్ చేయాలి. 

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి

మార్కెట్‌లో కొత్త మోడల్స్ విడుదలైనప్పుడు లేదా పండగ సీజన్‌లలో మంచి డీల్స్ లభిస్తాయి అయితే ఒక డీల్‌ నమ్మశక్తం కాని విధంగా తక్కువ ధరలో ఉంటే, అది దొంగించిన వాహనం లేదా లోపాలు ఉన్న వాహనం అయ్యే ఛాన్స్ ఉంది. మీ డ్రైవింగ్ నైపుణ్యం మెరుగుపడే కొద్ది మీ అవసరాలు మారుతుంటాయి. కాబట్టి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వాహనం ఎంచుకోవాలి.   

Frequently Asked Questions

బైక్ కొనేటప్పుడు సాధారణంగా చేసే తప్పులు ఏమిటి?

కేవలం రూపాన్ని చూసి, టెస్టు రైడ్ చేయకుండా, లేదా ఇతర యాక్సెసరీల కోసం బడ్జెట్ పక్కన పెట్టకుండా కొనడం సాధారణంగా చేసే తప్పులు.

బైక్ సైజును ఎలా ఎంచుకోవాలి?

కేవలం ఎత్తును బట్టి కాకుండా, మీ ఇన్సీమ్ కొలతను బట్టి సైజును ఎంచుకోవడం ముఖ్యం. ఇది వెన్నునొప్పి వంటి శారీరక ఇబ్బందులను నివారిస్తుంది.

ఏ రకమైన రోడ్లపై ప్రయాణించాలో దాని ప్రకారం బైక్ ఎలా ఎంచుకోవాలి?

సాధారణ రోడ్ల కోసం రోడ్ బైక్, కఠినమైన రోడ్ల కోసం MTB, లేదా రెండింటి కలయికగా హైబ్రిడ్ బైక్ ఎంచుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

తక్కువ ధరకు ఆన్లైన్లో దొరుకుతున్నాయని కొనేముందు, దొంగిలించిన వాహనం కాదని నిర్ధారించుకోవాలి. సీరియల్ నంబర్ ను బైక్ ఇండెక్స్ వంటి వెబ్సైట్లలో చెక్ చేయాలి.

టాప్ హెడ్ లైన్స్

349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
కొత్త Mini Cooper SE ఎలక్ట్రిక్‌ కారు.. స్టీరింగ్‌ పట్టుకుంటే 402km రేంజ్, యాక్సిలేటర్‌ తొక్కితే 218hp పవర్!
కారు చిన్నదైనా ధర మాత్రం రూ.53.9 లక్షలు! మినీ కూపర్ SEలో అంత స్పెషల్ ఏముంది?
ఒక కారంత పవర్‌తో Royal Enfield Himalayan 750 బైక్‌ లాంచ్‌, బుకింగ్స్ డిసెంబర్ 1 నుంచి ఓపెన్‌
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బిగ్‌ బైక్‌' హిమాలయన్ 750 లాంచ్.. ధర రూ.4.89 లక్షల నుంచి ప్రారంభం
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget