వేసవికాలంలో వాహనాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. బైక్ టైర్లలో ఎంత గాలి ఉండాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వేసవి కాలంలో బైక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మీరు టైర్ గాలిని గమనించాలి.

Image Source: pexels

ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా టైర్ లోపల గాలి కొంతమేర వ్యాకోచిస్తుంది. దీని వలన టైరులో ఒత్తిడి పెరగవచ్చు.

Image Source: pexels

కనుక మోటార్‌సైకిల్ టైర్లలో సరైన గాలి ప్రెషర్ మెయింటైన్ చాలా ముఖ్యం. ఎందుకు అని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

సాధారణంగా బైక్ ముందు టైర్లలో 25 నుండి 30 PSI, వెనుక టైర్లో 30 నుంచి 35 PSI గాలి కరెక్ట్ అని భావిస్తారు

Image Source: pexels

ముఖ్యంగా ఇది బైక్ నమూనా, కంపెనీ సూచనలపై కూడా ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

అలాగే వేసవిలో టైర్లలో గాలిని ఎక్కువగా కొట్టించడం మీకు ప్రమాదకరం కావచ్చు

Image Source: pexels

అధిక ఒత్తిడి పెరిగితే టైర్ పేలిపోయే లేదా పట్టు తగ్గించే ప్రమాదం ఉంది.

Image Source: pexels

అందువల్ల టైర్ ప్రెజర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అంతే ముఖ్యం.

Image Source: pexels

కనుక సరైన గాలి ప్రెజర్‌ను ఉంచడం వల్ల మీ బైక్ సురక్షితంగా, సాఫీగా నడుస్తుంది

Image Source: pexels