రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు బైక్ కంపెనీలు కూడా ఈవీలు తేవాలని చూస్తున్నాయి.

Image Source: pexels

భారత్‌లోనూ ఫేమస్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 కంపెనీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ బైక్ గా అవతరించింది.

Image Source: pexels

ఈ ఈవీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 150 నుండి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది

Image Source: pexels

కొన్ని నివేదికల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 రేంజ్ దాదాపు 154 కిలోమీటర్లు అని తెలుస్తోంది.

Image Source: pexels

ఈ బైక్ వేగంతో పాటూ స్మూత్ బైక్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ మీకు అందిస్తుంది.

Image Source: pexels

ఈ ఈవీ బుల్లెట్ బైక్ గరిష్ట వేగం గంటకు దాదాపు 115 కిలోమీటర్లు ఉంటుంది.

Image Source: pexels

విద్యుత్ తో నడిచే ఈ బైకులో ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. కనుక మీ ఫ్యూయల్ ఖర్చు కూడా తగ్గుతుంది.

Image Source: pexels

ఈ ఎలక్ట్రిక్ బైక్ పర్యావరణానికి కూడా ఒక మంచి ఆప్షన్‌గా అంతా భావిస్తున్నారు.

Image Source: pexels

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్ స్టైల్, పనితీరు, రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Image Source: pexels