సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Published by: Satya Pulagam
Image Source: pexels

పాత కారు మెరిసే పెయింట్ వెనుక చాలా లోపాలు దాగి ఉండవచ్చు, కాబట్టి పూర్తి తనిఖీ అవసరం.

Image Source: pexels

ఆర్‌సీ, భీమా నిజమైనవో కాదో వెరిఫై చేసుకోండి.

Image Source: pexels

బోనెట్ తెరిచి ఆయిల్ లీకేజీ, ఇంజిన్ సౌండ్ పై దృష్టి పెట్టండి

Image Source: pexels

టైర్ల అరిగిపోయియో లేదో చూడండి. గుంతలలో కారు సౌండ్ చెక్ చేయండి.

Image Source: pexels

మీటర్లలలో ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా చూసుకోండి

Image Source: pexels

కారును కనీసం 5 నుండి 10 కిలోమీటర్లు నడిపి గేర్, బ్రేక్ లను పరీక్షించండి

Image Source: pexels

సైలెన్సర్ నుండి వచ్చే నలుపు లేదా నీలం పొగ ఇంజిన్ లోపానికి సంకేతం.

Image Source: pexels

ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండో, లైట్లను ఆన్ చేసి చూడండి.

Image Source: pexels

నమ్మకమైన మెకానిక్ తో కారును పూర్తిగా పరీక్ష చేయించుకోండి

Image Source: pexels