వేసవిలో కారు, బైక్ ట్యాంక్ పూర్తిగా నింపాలా వద్దా?

Published by: Shankar Dukanam
Image Source: pexels

వేసవి కాలంలో సాధారణంగానే ఉష్ణోగ్రత చాలా పెరుగుతుంది

Image Source: pexels

ఉష్ణోగ్రత ప్రభావం వాహనం, బైక్, కారు ఇంధన ట్యాంక్‌పై కూడా పడుతుంది

Image Source: pexels

వేసవిలో కారు ట్యాంక్ ఫుల్ చేయాలా వద్దా అనే ప్రశ్న తరచుగా వస్తుంది.

Image Source: pexels

వేసవిలో కారు లేక బైక్ ఫుల్ ట్యాంక్ నింపడం తప్పు కాదు. కానీ వాహనానికి అంత మంచిది కాదు

Image Source: pexels

వేసవిలో పెట్రోల్, డీజిల్ వేగంగా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది.

Image Source: pexels

ఫ్యూయల్ ట్యాంక్ నిండా నింపడం వల్ల ఇంధనం హీటెక్కి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది

Image Source: pexels

ట్యాంక్ ఫుల్ చేయించడానికి నాజిల్ పై ఆటో కట్ శబ్దం వచ్చిన వెంటనే పెట్రోల్ ఆపివేయండి.

Image Source: pexels

ఫ్యూయల్ ట్యాంక్‌ను మూత వరకు పూర్తిగా నింపవద్దు. జర్నీలో పెట్రోల్ నురగలు వస్తే దానికి స్థలం లభిస్తుంది.

Image Source: pexels

వీలైతే కనుక ఉదయం లేదా రాత్రి సమయంలో పెట్రోల్ కొట్టించడం మంచిదని సూచిస్తున్నారు.

Image Source: pexels