ఒకసారి నింపితే CNG బైక్ లు ఎంత దూరం ప్రయాణిస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: bajajauto

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సిఎన్జీ బైక్ ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు

Image Source: bajajauto

పెట్రోల్ ధరల ఖర్చుల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఆ బైక్‌లు చవకైన ఎంపికగా మారాయి

Image Source: bajajauto

సిఎన్జీ బైక్ ట్యాంక్ ఫుల్ అయితే దాదాపు 230 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కస్టమర్లు చెబుతున్నారు

Image Source: bajajauto

కేవలం 2 కిలోల CNG సిలిండర్ నింపితే దాదాపు 100 నుండి 102 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది

Image Source: bajajauto

పెట్రోల్ బైక్ తో పోలిస్తే సీఎన్జీ బైకుల ఫ్యూయల్‌కు అయ్యే ఖర్చు దాదాపు 50% వరకు తక్కువగా ఉంటుంది

Image Source: bajajauto

సిఎన్జీ బైక్ లలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. ఇది సీఎన్జీ అయిపోతే పెట్రోల్ ద్వారా మరో 130 కిలోమీటర్లు వెళ్తుంది.

Image Source: bajajauto

ఒక బటన్ ద్వారా మీరు ప్రయాణిస్తూనే ఇంధనాన్ని (CNG నుంచి పెట్రోల్ లేదా పెట్రోల్ నుంచి సీఎన్జీకి) మార్చుకోవచ్చు.

Image Source: bajajauto

పెట్రోల్ బైక్ లతో పోలిస్తే సీఎన్జీ బైక్ చాలా తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది

Image Source: bajajauto

కస్టమర్ల సేఫ్టీ కోసం CNG సిలిండర్లను అధిక-పీడనం, క్రాష్ పరీక్షలు చేస్తారు. దాంతో ప్రమాదాలు జరగకుండా కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Image Source: bajajauto