అన్వేషించండి

Best SUV Cars: భారత్‌లో మధ్య తరగతికి సరిపోయే ఎస్‌యూవీలు ఇవే! పది లక్షల లోపు లభించే టాప్ ఆప్షన్స్‌ తెలుసుకోండి?

భారత్‌ మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా పది లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు, వైవిధ్యమైన ఇంధన ఆప్షన్లు, అత్యున్నత భద్రతతో లభిస్తున్న టాప్ 26 మోడల్స్‌ గురించి తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీల ప్రాధాన్యత పెరిగింది, అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
  • పది లక్షల లోపు ఎస్‌యూవీలలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు, 5-స్టార్ రేటింగ్ కార్లున్నాయి.
  • టాటా పంచ్, హ్యూందాయ్ ఎక్స్టర్, మారుతి ఫ్రాంక్స్, నెక్సాన్ టాప్ మోడల్స్.
  • టాటా పంచ్ ఈవీ, కర్వ్ వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Best SUV Cars: భారతీయ రహదారులపై ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల ఆధిపత్యం ఉండేది. కానీ నేడు వినియోగదారుల మొగ్గు ఎస్‌యూవీల వైపు మళ్లింది. పది లక్షల రూపాయల లోపు ధరలో ప్రస్తుతం 26 రకాల ఎస్‌యూవీ మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి, హ్యూందాయ్‌, టాటా, మహీంద్ర, కియా వంటి కంపెనీలు పోటాపోటీగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 

పెరుగుతున్న ఎస్‌యూవీల ప్రాధాన్యత 

వినియోగదారులు ఎస్‌యూవీలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం టి రోడ్‌ ప్రెజెన్స్‌, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌. అంతేకాకుండా, ఈ బడ్జెట్‌లో కూడా నేడు అత్యాధునిక భద్రతా ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ ధర పరిధఇలో లభించే కార్లలో దాదాపు 18 మోడల్స్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతతో వస్తున్నాయి. అలాగే 7 కార్లు గ్లోబల్‌ సేఫ్టీ టెస్టుల్లో 5స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురుక్షితమైనవిగా నిలిచాయి. 

అందుబాటులో ఉన్న టాప్ మోడల్స్

టాటా పంచ్‌ 

దీని ధర 5.59 లక్షల నుంచి 10.54 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. 

హ్యూందాయ్‌ ఎక్స్టర్‌

ఇది 5.80 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ, లీటర్కు 19.2 నుంచి 27.1 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌

6.85 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారు, స్టైలిష్ లుక్‌, 28.5 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇచ్చే సీఎన్జీ ఆప్షన్‌తో లభిస్తుంది. 

టాటా నెక్సాన్

భద్రతకు మారుపేరుగా నిలిచిన నెక్సాన్ ధర 7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 

మహీంద్రా థార్

అడ్వెంచ్ ప్రియుల కోసం 9.99 లక్షల ప్రారంభ ధరో థార్ అందుబాటులో ఉంటుంది. 

కియా సోనెట్‌

ప్రీమియం ఫీచర్ల కోరుకునే వారికి 7.30 లక్షల ప్రారంభ ధరతో ఇది మంచి ఎంపిక. 

ఎలక్ట్రిక్ విభాగంలో ఉన్న ఆప్షన్స్‌ 

పర్యావరణ హితమైన ప్రయాణం కోరుకునే వారికి కోసం ాటా పంచ్ ఈవీ అందుబాటులో ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 315 నుంచి 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 

ప్రస్తుతం కంపెనీల తమ పాత మోడళ్లను అప్‌డేట్ చేయడంతోపాటు టాటా కర్వ్ వంటి కొత్త మోడళ్లను కూడా 9.66 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. పండుగ సీజన్లలో, ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈ కార్లపై మరిన్ని ఆర్లు వచ్చే అవకాశం ఉంది. 

మీకు ఎక్కువ మైలేజీ కావాలంటే సీఎన్జీ లేదా పెట్రోల్ వేరియంట్లను,లాంగ్ డ్రైవ్స్‌ కోసం అయితే డీజిల్‌ వేరియంట్లను ఎంచుకోవచ్చు. నగరాల్లో ప్రయాణానికి సులభంగా ఉండాలంటే అటోమేటిక్‌ వేరియంట్లు, డ్రైవింగ్‌పై పూర్తి నియంత్రణ కావాలనుకుంటే మాన్యువల్ వేరియంట్లు ఎంచుకోవాలి. ప్రస్తుతం పది లక్షలలోపు కార్లలో కూడా సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లైస్‌ ఫోన్ ఛార్జింగ్‌, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌‌ వంటివి లభిస్తున్నాయి. 

Frequently Asked Questions

ప్రస్తుతం భారత మార్కెట్లో పది లక్షల లోపు ఎన్ని SUV మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

ప్రస్తుతం పది లక్షల రూపాయల లోపు ధరలో 26 రకాల SUV మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వినియోగదారులు SUVలను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

వినియోగదారులు SUVలను ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు వాటి రోడ్ ప్రెజెన్స్ మరియు మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్. ఈ బడ్జెట్లో కూడా అధునాతన భద్రతా ఫీచర్లు లభిస్తున్నాయి.

పది లక్షల లోపు SUVలలో ఎన్ని కార్లు 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతతో వస్తున్నాయి?

ఈ ధర పరిధిలో లభించే కార్లలో దాదాపు 18 మోడల్స్ 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతతో వస్తున్నాయి. 7 కార్లు గ్లోబల్ సేఫ్టీ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించాయి.

ఎక్కువ మైలేజీ కోసం ఏ వేరియంట్లను ఎంచుకోవాలి?

మీకు ఎక్కువ మైలేజీ కావాలంటే సీఎన్జీ లేదా పెట్రోల్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ కోసం డీజిల్ వేరియంట్లు ఉత్తమ ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget