అన్వేషించండి

Best 125cc Office Bikes: మైలేజ్‌తో పాటు కంఫర్ట్‌ ఇచ్చే 125cc బైక్స్‌ - ఆఫీస్‌కు వెళ్లడానికి టాప్‌ ఆప్షన్స్‌, కొత్త రేట్లతో!

Best 125cc Bikes In Ap & Telangana: మీరు రోజువారీ ప్రయాణం లేదా ఆఫీస్‌కు వెళ్లి రావడానికి 125cc బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ అవసరానికి సరిపోయే ఐదు బైక్‌లు ఈ కథనంలో ఉన్నాయి.

Best 125cc Office Bikes 2025: తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడవుతున్న బైకుల్లో మెజారిటీ వాటా 125cc బైకులదే. అటు యూత్‌కు & ఇటు ఫ్యామిలీ మ్యాన్‌ అవసరాలకు ఇవి సరిగ్గా సరిపోతున్నాయి, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అందుబాటు ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు & బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ కారణంగా 125cc బైకుల కోసం జనం ఎగబడుతున్నారు.          

Honda Shine 125
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, 125cc విభాగంలో హోండా షైన్ ఒక మోస్ట్‌ పాపులర్‌ బైక్. దీని డ్రమ్ వేరియంట్ ధరలు రూ. 78,777 & డిస్క్ వేరియంట్ ధరలు రూ. 83,136 నుంచి ‍‌(Honda Shine 125 Price) ప్రారంభమవుతాయి. ఈ బైక్ 123.94 సీసీ ఇంజిన్.. 10.59 bhp & 11 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. హోండా షైన్ మైలేజ్ లీటరుకు సుమారు 55-65 km, కాబట్టి ఇది ఇంధన-సమర్థవంతమైన బైక్‌గా నిలుస్తుంది.                

Bajaj Pulsar 125     
బజాజ్ పల్సర్ 125 స్టైలిష్‌గా ఉండడమే కాకుండా బడ్జెట్‌-ఫ్రెండ్లీ కూడా. ఇది 124.4 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 11.8 PS గరిష్ట శక్తిని & 10.8 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. తెలుగు నగరాల్లో ఈ బైక్ ధర రూ. 85,285 ‍‌(Bajaj Pulsar 125 Price) నుంచి స్టార్ట్‌ అవుతుంది.     

Hero Glamour X125      
హీరో గ్లామర్ X125 కూడా చాలా గ్లామరస్‌ & శక్తిమంతమైన 125 సీసీ కమ్యూటర్ బైక్. ఈ బైక్ 124.7 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ 11.5 bhp పవర్‌ & 10.4 Nm టార్క్‌ను ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, హీరో గ్లామర్ X125 డ్రమ్ వేరియంట్ ధరలు రూ. 89,999 & డిస్క్ వేరియంట్ ధర రూ. 99,999 నుంచి (Hero Glamour X125 Price) ప్రారంభమవుతాయి.        

Honda SP 125
హోండా SP125 బైక్ స్టైలిష్‌గా & మోడ్రన్‌ ఫీచర్లతో తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, ఈ బైక్ ధర డ్రమ్ వేరియంట్‌కు రూ. 85,962 & డిస్క్ వేరియంట్‌కు రూ. 93,585 (Honda SP 125 Price). దీని 123.94 సీసీ ఇంజిన్ 10.72 bhp పవర్‌ & 10.9 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.         

TVS Raider 125
ఈ లిస్ట్‌లో ఐదో బైక్ టీవీఎస్ రైడర్. ఆధునిక ఫీచర్లతో పాటు స్పోర్టీ డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం వచ్చింది ఈ మోటర్‌ సైకిల్‌. తెలుగు ప్రజల కోసం టీవీఎస్ రైడర్ ధరలు డ్రమ్ వేరియంట్‌కు రూ. 83,400 & డిస్క్ వేరియంట్‌కు రూ. 86,300 (TVS Raider 125 Price) నుంచి మొదలవుతాయి. ఈ బైక్ 124.8 సీసీ, 3-వాల్వ్, ఎయిర్- కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది.            

ఈ బెస్ట్‌-5 లిస్ట్‌ నుంచి, మీ అవసరం & బడ్జెట్‌కు తగిన ఒక బైక్‌ను ఎంచుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget