అన్వేషించండి

Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?

Platina vs Shine: ప్రస్తుతం మనదేశంలో మైలేజీ బైక్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది బజాజ్ ప్లాటినా, హోండా షైన్. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది ఎక్కువ మైలేజీని డెలివర్ చేస్తుంది?

Honda Shine Vs Bajaj Platina: ఈ రోజుల్లో ప్రజలు తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మెరుగైన మైలేజీ ఇస్తాయని పేరున్న అనేక బైక్‌లు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ముందుండే బైక్‌లు బజాజ్ ప్లాటినా, హోండా షైన్ . ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ బైక్? ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుందో తెలుసుకుందాం.

బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100లో 102 సీసీ ఇంజిన్‌ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.9 పీఎస్ పవర్‌తో 8.3 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలుగా ఉంది. ఈ బైక్‌లో డ్రమ్ బ్రేక్‌లు అందించారు.

దీనితో పాటు ఇది 11 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కూడా పొందుతుంది. డీఆర్ఎల్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ బైక్‌లో ఉన్నాయి. 

Also Read: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!

హోండా షైన్
హోండా షైన్ బైక్ గురించి చెప్పాలంటే... ఈ బైక్ శక్తివంతమైన 123.94 సీసీ 4 స్ట్రోక్ ఎస్ఐ బీఎస్-VI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఐదు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

బజాజ్ ప్లాటినా, హోండా షైన్‌లలో ఏది బెటర్?
బజాజ్ ప్లాటినా 100ని అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌లలో ఒకటిగా అందరూ పరిగణిస్తారు. బజాజ్ ప్లాటినా 100 లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ లీటరు పెట్రోలుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లుగా ఉంది. ఒక్క ట్యాంక్ ఫిల్‌పై హోండా షైన్ 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Also Read: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget