అన్వేషించండి

రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!

రూ.1 లక్ష లోపు బడ్జెట్‌లో బజాజ్ బైక్స్ వివరాలు, ధరలు, ఇంజిన్ సామర్థ్యం, మైలేజీ, వేగం గురించి తెలుసుకోండి. మీ బడ్జెట్‌కు సరిపోయే బైక్‌ను ఎంచుకోండి.

Bajaj Bikes Under 1 Lakh 2026: రూ.1 లక్ష ధర లోపులో బజాజ్ బైక్‌గానీ, స్కూటర్‌గానీ కొనాలని భావిస్తున్నారా? మీ బడ్జెట్‌లో 8 రకాల బజాజ్‌ బైక్‌లు, స్కూటర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉండే బైక్స్ నుంచి స్పోర్టీ లుక్ కోరుకునేవారికి సరిపోయే మోడళ్ల వరకు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Bajaj Platina 100 
ఈ జాబితాలో తక్కువ ధరలో లభించే మోడల్‌ ఇది. దీని ఎక్స్‌-షోరూమ్ ధర రూ.65.41 లక్షలు. ఇందులో 100cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణం చేయాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక.

Bajaj CT 110X
ధర రూ.67.28 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 115cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. బలమైన డిజైన్‌తో ఈ బైక్ ఆకట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలు, రోజువారీ పనుల కోసం బైక్‌ను ఉపయోగించేవారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.

Bajaj Platina 110
బజాజ్ ప్లాటినా 110 ధర రూ.69.28 లక్షలు. ఇందులో 115cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. తక్కువ బడ్జెట్‌లో కొంచెం ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కోరుకునేవారికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది.

Bajaj Freedom 125 NG04
బజాజ్ ఫ్రీడమ్ 125 ఎన్‌జీ04 ధర రూ.90.98 లక్షల నుంచి రూ.1.07 లక్షల వరకు ఉంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 93 కిలోమీటర్లు. ఈ మోడల్‌కు మూడు వేరియంట్లు ఉన్నాయి. అయితే అన్ని వేరియంట్లు రూ.1 లక్ష లోపు ఉండవు. బడ్జెట్‌ను కచ్చితంగా పాటించాలనుకునేవారు వేరియంట్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

Bajaj Pulsar NS125
బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్125 ధర రూ.92.18 లక్షల నుంచి రూ.98.40 లక్షల వరకు ఉంది. ఇందులో 124cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. స్పోర్టీ లుక్ కోరుకునే యువతకు ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మైండ్ బ్లోయింగ్ Hero Xoom స్కూటర్ రూ.78 వేలకే.. దీని లోన్‌ వివరాలు, EMI లెక్కలు తెలుసుకోండి

Bajaj Pulsar N125
బజాజ్ పల్సర్ ఎన్125 ధర రూ.92.27 లక్షలు. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న మైలేజీ 60 కిలోమీటర్ల వరకు ఉంది. పనితీరు, మైలేజీ రెండింటినీ పరిగణనలోకి తీసుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక.

Bajaj Pulsar 125
బజాజ్ పల్సర్ 125 ధర రూ.93.89 లక్షల నుంచి రూ.1.04 లక్షల వరకు ఉంది. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. రూ.1 లక్ష బడ్జెట్‌లో కొనాలనుకునే వారు ప్రారంభ వేరియంట్లను పరిశీలించవచ్చు.

Bajaj Chetak
బజాజ్ చేతక్ ధర రూ.96.40 లక్షల నుంచి రూ.1.34 లక్షల వరకు ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. అన్ని వేరియంట్లు రూ.1 లక్ష లోపు ఉండవు. పర్యావరణహితంగా ప్రయాణం చేయాలని కోరుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.

ఇది కూడా చదవండి: మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?

పైన చెప్పినవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. కాబట్టి, ఆన్‌రోడ్ ధర, ఫీచర్లు, నిర్వహణ ఖర్చుల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget