అన్వేషించండి

Indian EV Range Reality : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు! ప్రకటనలకు రియాల్టీకి మధ్య వాస్తవం ఎంత?

Indian EV Range Reality: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరుగుతోంది. మైలేజీ పెరుగుతుండటంతో చాలా మంది వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EVల క్లెయిమ్డ్ రేంజ్, వాస్తవ పనితీరు మధ్య తేడా ఉంటుంది.
  • ARAI/MIDC ల్యాబ్ పరీక్షలు, భారతీయ రోడ్ల పరిస్థితులు వేరుగా ఉంటాయి.
  • సిటీ డ్రైవింగ్‌లో రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా ఎక్కువ రేంజ్ లభిస్తుంది.
  • హైవేలపై అధిక వేగం, గాలి నిరోధకత వల్ల రేంజ్ తగ్గుతుంది.

Indian EV Range Reality Claimed vs Real World Performance:భారత్ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఒకప్పుడు కేవలం వంద లేదా రెండు వందల కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఈ టెక్నాలజీ ఇప్పుడు ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే స్థాయికి చేరుకుంది. మహీంద్రా, టాటా, హ్యూందాయ్, బీవైడీ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు భారీ బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. అయితే కంపెనీలు బ్రోచర్‌లో చూసే క్లెయిమ్ట్‌ రేంజ్‌కి , వినియోగదారులు రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు వచ్చే రియల్ వరల్డ్ రేంజ్‌కి మధ్య చాలా తేడా ఉంటోంది. అసలు ఈ తేడా వస్తుంది? ఏయే కార్లు ఎంత మైలేజీ ఇస్తున్నాయో తెలుసుకుందాం.

క్లెయిమ్డ్‌ రేంజ్‌ vs రియల్ వరల్డ్‌ రేంజ్

కంపెనీలు తమ కార్ల గురించి  చెప్పేటప్పుడు ARAI(ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), MIDC(మోడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) ప్రమాణాల ప్రకారం మైలేజీని లెక్కిస్తాయి. ఇవి సాధారణంగా ల్యాబ్‌ పరిస్థితుల్లో అంటే ఒకే విధమైన వేగం, తక్కువ ఏసీ వినియోగం, ఎగుడుదిగుడు లేని చదునైన రోడ్లపై పరీక్షిస్తారు. 

కానీ భారతీయ రోడ్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. విపరీతమైన ట్రాఫిక్, వేసవి కాలంలో ఫుల్ ఏసీ వాడకం, హైవేలపై 100- 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వంటి కారణాల వల్ల బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. దీని వల్ల క్లెయిమ్డ్‌ రేంజ్‌ కంటే వాస్తవ రేంజ్ దాదాపు 15 శాతం 25 శాతం వరకు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. 

హైవే vs సిటీ డ్రైవింగ్; ఎక్కడ ఎక్కువ మైలేజీ వస్తుంది?

చాలా మంది పెట్రోల్ కార్ల మాదిరిగానే హైవేలపై ఎక్కువ మైలేజీ వస్తుందని భావిస్తారు. కానీ ఈవీల విషయంలో ఇది రివర్స్‌ అవుతుంది. 

నగరాల్లో తక్కువ వేగంతో ప్రయాణించడం, తరచుగా బ్రేకులు వేయడం వల్ల రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ పని చేస్తుంది. ఇది బ్రేక్ వేసిన ప్రతిసారీ కొంత శక్తిని తిరిగి బ్యాటరీకి పంపుతుంది. దీని వల్ల నగరాల్లో క్లెయిమ్డ్‌ రేంజ్‌కు దగ్గరగా లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కనిపిస్తుంది.            

హైవేలపై 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో స్థిరంగా వెళ్తున్నప్పుడు గాలి నిరోధకత పెరుగుతుంది. అక్కడ రీజనరేటివ్‌ బ్రేకింగ్ అవకాశం తక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ వేగంగా ఖర్చు అవుతుంది. ఫలితంగా రేంజ్ 20-3 శాతం వరకు తగ్గుతుంది.         

మైలేజీని ప్రభావితం చేసే అంశాలు        

మీ ఈవీ ఇచ్చే రేంజ్ కేవలం బ్యాటరీ సామర్థ్యం మీద మాత్రమే కాకుండా మీ డ్రైవింగ్ శైలిపై కూడా ఆధారపడి ఉంటుంది. 80-100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మైలేజీ పెరుగుతుంది. అంతకు మించి దాటితే బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుంది. భార్త లాంటి ఉష్ణ దేశాల్లో ఏసీ లేకుండా డ్రైవింగ్ కష్టం. కానీ ఏసీ మోడరేట్ స్థాయిలో వాడటం వల్ల రేంజ్ మెరుగుపడుతుంది. కారులో ఎక్కువ మంది ప్రయాణికులు లేదా భారీ సామాను ఉన్నప్పుడు రేంజ్ తగ్గుతుంది.          

Frequently Asked Questions

EVల క్లెయిమ్డ్ రేంజ్ కి, రియల్ వరల్డ్ రేంజ్ కి మధ్య తేడా ఎందుకు వస్తుంది?

ARAI, MIDC ప్రమాణాల ప్రకారం ల్యాబ్ పరిస్థితుల్లో EVల రేంజ్ లెక్కిస్తారు. కానీ ట్రాఫిక్, ఏసీ వాడకం, అధిక వేగం వల్ల వాస్తవ రేంజ్ 15-25% వరకు తగ్గుతుంది.

EVలకు హైవేలపై ఎక్కువ మైలేజీ వస్తుందా లేక సిటీలోనా?

సిటీ డ్రైవింగ్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్ వల్ల EVలకు ఎక్కువ మైలేజీ వస్తుంది. హైవేలపై అధిక వేగం, గాలి నిరోధకత వల్ల రేంజ్ తగ్గుతుంది.

EVల రేంజ్ ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

డ్రైవింగ్ శైలి, వేగం, ఏసీ వాడకం, ప్రయాణికులు, సామాను వంటివి EV రేంజ్ ని ప్రభావితం చేస్తాయి. 80-100 కిమీ/గం వేగంతో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!
కొత్త కియా సైరోస్ EV మన మార్కెట్‌లోకి వచ్చేసింది - కేవలం కేవలం రూ.8 లక్షలకే 526 km రేంజ్!
2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్
సేఫ్టీలో 5-స్టార్‌ రేటింగ్‌ సాధించిన 2026 మారుతి బ్రెజ్జా - మీ ఫ్యామిలీ భద్రతకు భరోసా!
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget