అన్వేషించండి

2026 Kia Seltos: ఇంజిన్‌ ఆప్షన్లు, HTE నుంచి GTX వరకు ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి?

2026 కియా సెల్టోస్‌ సెకండ్‌ జెన్‌ను భారతీయ మార్కెట్‌కు ఇప్పటికే పరిచయం చేశారు. ఈ కారు వేరియంట్స్‌, వాటిలోని ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్లు, టెక్‌, ఇంటీరియర్‌, కొత్త స్టైలింగ్‌ మొత్తం వివరాలు ఈ కథనంలో.

2026 Kia Seltos Variants Explained: కియా కొత్త తరం సెల్టోస్‌ మరికొన్ని రోజుల్లో, జనవరి 2న లాంచ్‌ కానుంది. ధరలను జనవరి 2నే ప్రకటించనున్నారు.  బుకింగ్స్‌ మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ "సెకండ్‌ జనరేషన్‌ సెల్టోస్‌" K3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైంది. ఈసారి డిజైన్‌, టెక్నాలజీ, ఇంజిన్‌ ఆప్షన్లు అన్నీ పూర్తిగా అప్‌డేట్‌ అయ్యాయి. కొత్త డిజైన్‌ డిటైలింగ్స్‌, మరింత పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో ఈ కొత్త మోడల్‌ తెలుగు రాష్ట్రాల SUV కొనుగోలుదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కొత్త డిజైన్‌ & డైమెన్షన్స్‌
కొత్త సెల్టోస్‌ పొడవు 4,460 mm, వెడల్పు 1,830 mm, వీల్‌బేస్‌ 2,690 mm. ముందుభాగంలో వైడ్‌ గ్రిల్‌, ఇన్వర్టెడ్‌ L షేప్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, కొత్త హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌ అందాన్ని మరింత పెంచాయి. హైయ్యర్‌ వేరియంట్స్‌లో 18-ఇంచుల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో షార్ప్‌ లైన్స్‌, ఫ్లష్‌-ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌ SUVకి మరింత ప్రీమియం లుక్‌ ఇస్తాయి. వెనుక భాగంలో నెంబర్‌ ప్లేట్‌ను బంపర్‌కు మార్చడం వల్ల డిజైన్‌ మరింత క్లీన్‌గా కనిపిస్తోంది.

ఇంజిన్‌ ఆప్షన్లు

మన మార్కెట్‌లో 3 ఇంజిన్‌ ఎంపికలు అందుబాటులో ఉంటాయి:

1.5L పెట్రోల్‌ – 113.4 bhp, 144 Nm

1.5L టర్బో పెట్రోల్‌ – 157.8 bhp, 253 Nm

1.5L డీజిల్‌ – 114.4 bhp, 250 Nm

ట్రాన్స్‌మిషన్‌ ఎంపికల్లో 6-స్పీడ్‌ మ్యాన్యువల్‌, 6-స్పీడ్‌ iMT, IVT, 7-స్పీడ్‌ DCT, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఉన్నాయి. నగరాల్లో డ్రైవింగ్‌, హైవే క్రూజింగ్‌, తెలుగు రాష్ట్రాల రోడ్లలోని విభిన్న పరిస్థితులకు ఇవి పూర్తిగా సరిపోతాయి.

వేరియంట్లు

2026 సెల్టోస్‌ మొత్తం ఎనిమిది వేరియంట్స్‌లో లభిస్తుంది అవి: HTE, HTE(O), HTK, HTK(O), HTX, HTX(A), GTX, GTX(A).  GTX వేరియంట్స్‌ కోసం ప్రత్యేక X-Line స్టైలింగ్‌ ప్యాక్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

వేరియంట్‌ వారీగా ఫీచర్లు:

HTE

ఇది బేస్‌ వెరియంట్‌. దీనిలో LED హెడ్‌ల్యాంప్స్‌, 10.25-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌, 6 స్పీకర్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, పవర్‌ విండోలు, స్మార్ట్‌ ఇంటీరియర్‌ లేఅవుట్‌ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి.

HTE(O)

HTEలో ఉన్న ఫీచర్లతో పాటు స్టైల్‌ స్టీల్‌ వీల్స్‌, కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్స్‌, సెమీ లెదరెట్‌ సీట్స్‌, 60:40 స్ప్లిట్‌ రియర్‌ సీట్స్‌ వంటి అప్‌గ్రేడ్స్‌ వస్తాయి.

HTK

HTE(O)లో ఉన్న ఫీచర్లతో పాటు 17-ఇంచ్‌ క్రిస్టల్‌ కట్‌ అల్లాయ్స్‌, స్మార్ట్‌ కీ, పుష్‌ స్టార్ట్‌, రియర్‌ సన్‌షేడ్స్‌, టిల్ట్‌ & టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ వంటి ఫీచర్లు వచ్చి కలుస్తాయి.

HTK(O)

HTKలో ఉన్న ఫీచర్లతో పాటు డ్యూయల్‌ పేన్‌ పానోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, స్పోర్టీ అల్యూమినియం పెడల్స్‌, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు వంటి ప్రీమియమ్‌ ఫీచర్లు ఉంటాయి.

HTX

HTK(O)లో ఉన్న ఫీచర్లతో పాటు LED ఫాగ్‌ల్యాంప్స్‌, నీయాన్‌ యాక్సెంట్స్‌తో ఇంటీరియర్‌, 12.3-ఇంచ్‌ స్క్రీన్‌, బోస్‌ ఆడియో సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, Kia Connect 2.0 టెక్‌ వంటి హై-ఎండ్‌ ఫీచర్లు అందుతాయి.

HTX(A)

HTXలో ఉన్న ఫీచర్లతో పాటు ADAS లెవల్‌ 2, పెద్ద 12.3-ఇంచ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, సైడ్‌ పార్కింగ్‌ సెన్సర్లు వంటి అదనపు ఆధునిక ఫీచర్లు ఉంటాయి.

GTX & GTX(A)

అత్యంత ప్రీమియమ్‌ వెరియంట్స్‌ ఇవే. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు 18-ఇంచుల స్పోర్టీ అల్లాయ్స్‌, డార్క్‌ గన్‌మెటల్‌ గ్రిల్‌, GT లైన్‌ బాడీ కిట్‌, 10-వే పవర్‌ డ్రైవర్‌ సీట్‌, మెమరీ ఫంక్షన్‌, నీయాన్‌ బ్రేక్‌ కేలిపర్స్‌ వంటి అత్యున్నత ఫీచర్లు అందిస్తాయి.

X-Line Pack

GTX/ GTX (A) కోసమే ఈ ప్యాక్‌ అందుబాటులో ఉంటుంది. దీనిలో మ్యాట్‌ గ్రాఫైట్‌, హంటర్‌ గ్రీన్‌ ఇంటీరియర్‌, బ్లాక్‌ అల్లాయ్స్‌ వంటి ప్రత్యేక స్టైలింగ్‌ అంశాలున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget