Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

మరో 24-36 గంటల్లో పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య చేపడుతుంది: పాక్‌లో భయాందోళన
సింహాద్రి అప్పన్నను తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు
లక్ష మార్క్ దాటాక బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు, దీనికి కారణాలు ఏంటీ ?
మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం, కశ్మీర్‌లో సగానికి పైగా టూరిస్టు కేంద్రాల మూసివేత
మా జాతిని కాపాడండి, ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క
హిందువులను చంపినా అతి మంచితనం పనికిరాదు, మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి- పవన్ కళ్యాణ్ సంచలనం
ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్
వైభవ్ సూర్యవంశీ టాలెంట్ గుర్తించిన లక్ష్మణ్, వజ్రంలా సానబెట్టిన రాహుల్ ద్రావిడ్.. ఇంత కథ నడిచిందా !
అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. ఏపీలో మొదలైన అలజడి
పహల్గాం దాడిపై పార్లమెంట్‌లో చర్చిద్దాం, ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అలర్ట్, ఈ రూల్ తెలియకుండా ఇల్లు కడితే అనర్హులయ్యే అవకాశం
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి మరో వీడియో వైరల్, ఓ టూరిస్ట్ అనుకోకుండా రికార్డ్ చేసిన దృశ్యాలు
సినిమా స్టైల్లో స్మగ్లింగ్, రూ. 2.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతిలో కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు, ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో పాతబస్తీ సహా 8 చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, భూదాన్ భూములలో అక్రమాలు
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
Crtime News: ఎగ్జామ్ ఫెయిల్ భయం, హైదరాబాద్‌లో టెన్త్ క్లాస్ విద్యార్థి ఆత్మహత్యతో విషాదం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
300 కోట్ల యూజర్ల డేటాను సీక్రెట్‌గా స్కాన్ చేస్తున్న గూగుల్! మన డేటా సేఫేనా?
డేట్ ఫిక్స్ చెయ్, నీ బచ్చాగాళ్లు వద్దు, అసెంబ్లీలో చర్చకు నువ్వే రావాలి- కేసీఆర్‌కు మంత్రులు ఛాలెంజ్
Continues below advertisement
Sponsored Links by Taboola