Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

రాత్రి పడుకునే ముందు నెయ్యి కలిపిన పాలు తాగితే కలిగే లాభాలివే.. టాప్ 6 బెనిఫిట్స్
వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఆయుర్వేద చిట్కాలివే.. ఇమ్యూనిటీని పెంచుకోండిలా
భోజనం చేసిన యాలకులను తింటే ఎన్ని లాభాలో తెలుసా?
కంగనా రనౌత్ లగ్జరీ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు
పంజాబ్​లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలివే.. స్వర్ణదేవాలయంతో పాటు ఎన్నో టూరిస్ట్ స్పాట్స్
పర్మినెంట్ మేకప్ చేయించుకోవాలనుకుంటున్నారా? దీనివల్ల లాభమా? నష్టమా? నిపుణుల సలహాలు ఇవే 
మహిళల్లో తగ్గుతోన్న సంతానోత్పత్తి.. కారణాలు ఏంటి? IVF హెల్ప్ చేస్తుందా?
మధుమేహానికి ప్రారంభ సంకేతాలు ఇవే.. ఉదయాన్నే ఇలా ఉంటే విస్మరించకండి
ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరం.. రోజంతా పాజిటివ్​గా ఉండొచ్చు
ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ పాయసం రెసిపీ.. స్వీట్ క్రేవింగ్స్​ని కూడా దూరం చేస్తుంది
ఇంటర్నేషనల్ లెవెల్ ఫిజిక్​తో 'పెద్ది' కోసం చెర్రీ రెడీ.. రామ్ చరణ్ డైలీ వర్కౌట్, డైట్ రొటీన్ ఇదే
భారత్‌లో సైలెంట్ కిల్లర్​గా మారుతోన్న ఊబకాయం.. ఇప్పటికే 135 మిలియన్లకు పైగా ఉన్న బాధితులు
ప్రపంచ బ్రెయిన్ డే 2025.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మతిమరుపును దూరం చేసే టాప్ 5 ఫుడ్స్ ఇవే
మసాలా దోశ రెసిపీ.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా వేసేయండి
బెడిసి కొట్టిన లిప్ ఫిల్లర్ ట్రీట్​మెంట్.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఉర్ఫీ జావేద్ ఫేస్, కారణమిదే
కొలెస్ట్రాల్​ని తగ్గించి.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే టాప్ 6 ఫుడ్స్ ఇవే
కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే
ఎముకలు వీక్​గా ఉన్నాయా? బోన్స్ బలంగా మారాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే
డయేరియాతో 8 రోజుల్లో నలుగురు మృతి.. అతిసారానికి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కరకరలాడే రవ్వ వడలు.. వర్షాకాలంలో టేస్టీగా, ఈజీగా చేసుకోగలిగే బెస్ట్ రెసిపీ
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ ఇవే, పెరుగు నుంచి శనగపిండివరకు.. ఆరోగ్యానికి మంచిది కాదంటోన్న నిపుణులు
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. కిడ్నీ సమస్యలు కావొచ్చు
ఇన్​స్టాలో మరో కొత్త ఫీచర్.. సోషల్ మీడియా వ్యసనం మరింత పెరగనుందా?
Continues below advertisement
Sponsored Links by Taboola