Continues below advertisement
Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

ఫోన్​ని బాత్రూమ్​లోకి తీసుకెళ్తున్నారా? ప్యాంట్ పాకెట్​లో పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త
కుక్కర్​లో పప్పును ఈజీగా వండేస్తున్నారా? కానీ ఆరోగ్యంగా, రుచిగా ఉండేందుకు ఇలానే వండుకోవాలట
లివ్-ఇన్ రిలేషన్​లో ఉన్నప్పుడు బిడ్డ పుడితే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా?
వర్షాకాలంలో శరీరం నుంచి దుర్వాసన వస్తోందా? కారణాలు, సమస్యను తగ్గించే ఇంటిచిట్కాలు ఇవే
ప్రపంచ సింహాల దినోత్సవం.. పళ్లు పుచ్చిపోతే సింహాలు చనిపోతాయా? అంతరించిపోవడానికి ఇది కూడా కారణమేనా?
రక్తం ఎక్కించేప్పుడు ఆ తప్పు చేస్తే మనిషి చనిపోతాడట.. సకాలంలో గుర్తిస్తే బెటర్, ఆలస్యమైతే అంతే
డిజిటల్ డిటాక్స్ ఇలా చేయండి.. ఈ చిట్కాలతో స్క్రీన్ టైమ్ తగ్గించుకోవచ్చు
రాఖీ శుభాకాంక్షలు 2025.. ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసేందుకు ఫోటోలు, ట్రెండీ క్యాప్షన్​లు, రీచ్​నిచ్చే హ్యాష్ ట్యాగ్స్
కొలెస్ట్రాల్ పెరిగితే మోకాళ్లలో కూడా నొప్పి వస్తుందా? ఈ సంకేతాలు విస్మరిస్తే గుండె పోటే
స్వాతంత్య్రం తరువాత భారత్​కి, పాకిస్తాన్​కి సైనికులను ఎలా విభజించారో తెలుసా?
కేవలం శృంగారం వల్లనే కాదు.. ఈ తప్పుల వల్ల కూడా HIV, AIDS వస్తుంది, జాగ్రత్త
రాఖీ శుభాకాంక్షలు 2025.. ఫేస్​బుక్, వాట్సాప్​లలో మీ బ్రదర్ లేదా సిస్టర్​కి ఇలా విష్ చేసేయండి
తెల్ల జుట్టు వస్తోందా.. ఈ 6 ఇంటి చిట్కాలు ఫాలో అయితే హెయిర్ నల్లగా మారిపోతుందట
వరలక్ష్మీ వ్రతం ప్రసాదాలు.. పులిహోర, పాయసం, దద్ద్యోజనం ఇలా సింపుల్​గా చేసేయండి
వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటున్నారా? ఆ తప్పు చేస్తే వ్రత ఫలితం ఉండదట, జాగ్రత్త
ఇంటిని స్మార్ట్‌గా మార్చే AI రిఫ్రిజిరేటర్లు.. లాభాలు, నష్టాలు ఇవే
రాఖీ కట్టిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ ఫోటో స్టిల్స్ ట్రై చేయండి
సొంత బ్రాండ్​లతో చేనేతను ప్రమోట్ చేస్తోన్న హీరోయిన్లు.. ట్రెండ్​తో మిక్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారుగా
అత్తగారు రోజూ తిడుతున్నారా? భర్త కూడా సపోర్ట్ చేయట్లేదా? వారి మనసు ఇలా గెలుచుకోండి
కర్ణాటక భారత్ గౌరవ్ కాశీ యాత్ర పేరుతో IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. ఖర్చు, పూర్తి వివరాలివే
బరువును తగ్గించడానికి అవిసెగింజలు ఇలా తీసుకోండి.. ఆ తప్పులు చేయొద్దు
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు.. ఉదయాన్నే ఈ 5 టిప్స్ ఫాలో అయిపోండి
మెదడులోకి చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్.. ప్రమాదాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Continues below advertisement
Sponsored Links by Taboola