News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Weekly Horoscope 25 September - 01 October 2023: సెప్టెంబరు ఆఖరి వారం ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరి వారం ఏ రాశులవారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి

FOLLOW US: 
Share:

 Weekly Horoscope 25 September - 01 October 2023

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ వారం ఈ రాశివారి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. చేయాలనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు.  పూర్వీకుల ఆస్తి, భూమి, ఆస్తి, పాలసీ ఇలా ఏదో ఒక రూపంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.  నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. "ఓం నమో నారాయణ" అని రోజూ 41 సార్లు జపించండి.

వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ వారం మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పని భారం తగ్గుతుంది. సమయాన్ని వృధా చేయకుండా భవిష్యత్ లో మరో అడుగు ముందుకేసేందుకు వినియోగించుకోవాలి. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. "ఓం భార్గవాయ నమః" అని రోజూ 33 సార్లు జపించండి.

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ వారం మొత్తం మీరు బిజీ బిజీగా ఉంటారు. అవసరమైన దానికన్నా ఎక్కువ పని లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.  బృహస్పతి సంచారం కారణంగా ఈ వారం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. చాలా కాలంగా ఆలోచిస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. "ఓం నమో నారాయణ" అని ప్రతిరోజూ 11 సార్లు జపించండి.

Also Read: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఈ వారం మీ రాశికి చాలా మంచిది. మీ కుటుంబ సంక్షేమం కోసం, మీకు ప్రయోజనం చేకూర్చే కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈ సమయంలో, మీ పెద్దల సలహాలు భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. కేవలం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండిపోవద్దు. బుధవారం రోజు ట్రాన్స్ జెండర్ కి ఆకుపచ్చ గాజులు దానం చేయండి. 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..అనుకోని ప్రయోజనాలు పొందుతారు. ఈసారి మీరు వ్యాపారంలో మీ సొంత వ్యక్తుల నుంచి ద్రోహాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు తమ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ అహం మీపై ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు  చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను జపించండి.

Also Read: భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్ని పనులను సమర్థతతో పూర్తి చేయడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు. సమయాన్ని వృధా చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడమే మంచిది. ఇంటికి అతిథి రాక సంతోషాన్ని నింపుతుంది.  వినాయకుడి సహస్రనామాల్లో ఒకటైన "ఓం మండాయ నమః" అని ప్రతిరోజూ 44 సార్లు జపించండి.

మిగిలిన రాశుల వారఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....

Published at : 23 Sep 2023 08:49 AM (IST) Tags: Horoscope Astrology predictions aries weekly horoscope rashifal Weekly Rashifal Gemini weekly Horoscope weekly horoscope 25 september to 1 october 2023

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో  ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today  December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్‌జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
×