చాణక్య నీతి: ఇలాంటి వివాహ బంధం కలకాలం ఉంటుంది



పరయేత్కులజాం ప్రాజ్నో నిరుపామిపి కన్యకామ్
రూపవతీం న నీచస్య వివాహః సదృశే కులే



ఆచార్య చాణక్యుడు వివాహ సందర్భంలో రూపం - కులం మధ్య శ్రేష్ఠతను కులానికి ఆపాదిస్తూ ఇలా చెప్పాడు



తెలివైన యువకుడైతే..రూసపి కాకపోయినా మంచి సంప్రదాయం నుంచి కులీన కన్యను వివాహం చేసుకోవడం మంచిది.



రూపవతి,శీలవతి అయినా తక్కువ కులానికి చెందిన కన్యను వివాహం చేసుకోవద్దు



ఎందుకంటే వివాహం ఎప్పుడూ సమాన కులామ మధ్యే చేయాలనేది చాణక్యుడి భావన



గరుడ పురాణంలో కూడా ఈ శ్లోకం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. 'సమాన కులవ్యసనే చ సఖ్యమ్' అంటే మిత్రత్వం అని అర్థం.



వివాహ సంబంధం సమానమైనవారితోనే శోభిస్తుందని అర్థం



అసమాన వివాహాలు ఎన్నో కష్టాలు కలిగిస్తుంది. ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.



మనుస్మృతిలో కూడా ఇదే ఉంది..అసమాన వివాహం అనేక కారణాల వల్ల సఖవంతం అవదు



Image Credit: Pinterest