అన్వేషించండి

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరివారం ఈ రాశులవారికి అనుకోని ఇబ్బందులు

25 సెప్టెంబర్- 01 అక్టోబర్ 2023 వారఫలాలు: సెప్టెంబరు ఆఖరి వారం ఏ రాశులవారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి

 Weekly Horoscope 25 September - 01 October 2023

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశివారు ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. బంధువులను కలుస్తారు..ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఉన్నత  విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది మంచి సమయం..పోటీ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు ఈ వారం ప్రారంభిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ లక్ష్యం నుంచి పక్కదారి పట్టొద్దు. రోజూ 19 సార్లు "ఓం భాస్కరాయ నమః" అని జపించండి.

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఇప్పటి వరకూ మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా వివాదంలో చిక్కుకున్నా...ఈ వారం మీకు ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గించాలి, కుటుంబానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ సమయం.  "ఓం నమో నారాయణ" మంత్రాన్ని జపించండి

Also Read: ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులారాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. చంద్రుడి నుంచి రాహువు ఏడో స్థానంలో సంచరించడం వల్ల ఈ వారం వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార సంబంధిత విషయాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ప్రణాళికలు అందరితోనూ షేర్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. మంగళవారం కేతు గ్రహం కోసం యాగ-హవనం చేయండి 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీ సామర్థ్యాన్ని మించి వాగ్దానాలు చేయడం మంచిది కాదు. అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు కానీ అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. విజయం కోసం సమయం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ప్రతిరోజూ దుర్గా చాలీసా జపించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రాశివారు ఈ వారం తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు, విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. శనివారం రోజు వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి 

Also Read: ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 

ఈ వారం మీ ఆరోగ్యం చాలా సాధారణంగా ఉంటుంది. చంద్రుని రాశి నుంచి రాహువు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక అవసరాలు పెరుగుతాయి.  రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. జీవితంలో డబ్బు ప్రాధాన్యతను మరింత తెలుసుకుంటారు. భవిష్యత్ లో ప్రతి పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ప్రతిరోజూ 11 సార్లు "ఓం గురవే నమః" అని జపించాలి.

మిగిలిన రాశుల వారఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
Andhra Pradesh: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా  కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP DesamVikarabad Collector Prateek Jain Attacked | కలెక్టర్‌పై గ్రామస్థుల మూకుమ్మడి దాడి | ABP DesamGautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
Andhra Pradesh: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా  కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్,
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్, "ఆ నలుగురికి" అన్యాయం జరిగిందా ?
Kalki 2898 AD Japan Release Date : జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Crime News: 10 వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి - గుండె పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు
10 వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి - గుండె పగిలేలా ఏడ్చిన తల్లిదండ్రులు
Embed widget