అన్వేషించండి

Venus Transit Scorpio 2024: నవంబర్ ఫస్ట్ వీక్ గడిచే వరకూ ఈ 3 రాశులవారికి కష్టాలు తప్పవు - ఆర్థికంగా, ఆరోగ్యపరంగా!

Shukra Gochar Vrishchik 2024: నెలరోజులకు ఓ రాశిలో సంచరించే శుక్రుడు ప్రస్తుతం వృశ్చికరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి కష్టాలు తెచ్చి పెడుతోంది...

Shukra Gochar October 2024: తులా రాశి నుంచి శుక్రుడు వృశ్చికరాశిలోకి అడుగుపెట్టాడు. అక్టోబరు 13 న వృశ్చికంలోకి ప్రవేశించిన శుక్రుడు నవంబరు 07 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. విలాసాలకు, ఐశ్వర్యానికి, ఆనందానికి అధిపతి అయిన శుక్రుడి సంచారం  జాతకంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, విలాసాలను నిర్ణయిస్తాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అయితే వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం సమయంలో మూడు రాశులవారికి కష్టాలు తప్పవు..ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండదు, ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకతప్పదు, మీ చుట్టూ మీకు తెలియకుండా కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ మూడు రాశుల్లో మీ రాశి ఉందా? ఇక్కడ చెక్ చేసుకోండి...

Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!

మేష రాశి ( Aries ) 

మొదటి రాశి అయిన మేషంపై శుక్రుడి రాశి పరివర్తనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు..మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వైవాహిక జీవితంలో కలహాలు జరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో బంధం విషయంలో ఓ అడుగు తగ్గడం మంచిది. మానసిక ప్రశాంతత ఉండదు..ఒత్తిడి అధికం అవుతుంది. 

మిథున రాశి (Gemini )

శుక్రుని రాశి మార్పు వలన మిథున రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవలసి వస్తుంది.  నవంబరు 07 వరకూ మీరు చేపట్టిన పనులు పూర్తికావు.. పూర్తి అయినా కానీ మంచి ఫలితాలు సాధించలేరు. ఎక్కువ కష్టపడతారు కానీ ఆశించిన విజయం సాధించలేరు..ఒత్తిడి ఉంటుంది. నిరాశ చుట్టుముడుతుంది. పాత వ్యాధులు తిరగబెట్టే సూచనలున్నాయి. ఆహారంపై శ్రద్ధ వహించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు కేసులలో చిక్కుకునేవారు సంయమనం పాటించాలి..కోర్టు బయటే సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!

ధనుస్సు రాశి (Scorpio )

ధనుస్సు రాశివారికి వృశ్చిక రాశిలో శుక్రుని సంచారం వల్ల ఆర్థిక సంక్షోభం  ఎదుర్కోవలసి ఉంటుంది. మీ లెక్కలోకి రాని ఖర్చులు ఇబ్బంది కలిగించవచ్చు.విలాసాలు ,  సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయడం మీ పొదుపుపై ​​ప్రభావం చూపుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది..తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి..ముఖ్యంగా కళ్లు, పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడతారు.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Also Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget