అన్వేషించండి

Surya Gochar 2025 : సూర్యుడి రాశి పరివర్తనం ఫిబ్రవరి 12 వరకు ఈ 4 రాశులవారి జీవితంలో అన్నీ అద్భుతాలే! 

Sun Transit 2025: జనవరి 14న మకర రాశిలో ప్రవేశించిన సూర్యుడు...ఫిబ్రవరి 12న కుంభంలోకి మారనున్నాడు. ఈ నెల రోజులు సూర్య సంచార ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్నివ్వనుందు.

Astrology: సూర్య భగవానుడు రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. 12 నెలల పాటూ 12 రాశులలో సంచరిస్తాడు. ప్రస్తుతం మకరంలో ఉన్న సూర్యుడు... ఫిబ్రవరి 12 న కుంభంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అదృష్టం ..మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మకర రాశిలో సూర్య సంచారం ఈ నాలుగు రాశులవారికి అదృష్టానిస్తోంది. ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం. కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.  

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

మకరరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్లో తమ ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలుంటాయి.  ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు మెంటైన్ చేయాలి. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు సమసిపోతాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.

Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఈ వారం తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగ పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రయాణంలో మీకు శుభవార్తలు అందుతాయి. వారం చివరి భాగంలో, పెట్టుబడి నుండి ఆశించిన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు ఇప్పుడు పరిష్కార మార్గంలో ఉంది. గృహ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
 
వృశ్చిక రాశి  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశి వారికి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీరు మీ పని రంగంలో మంచి విజయాన్ని పొందుతారు. ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందుతారు. అవివాహితులకు మంచి సంబంధం రావచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలులో ఖర్చు ఉంటుంది.

Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!

మీన రాశి  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

మీనరాశి వారికి ఈ వారం శుభప్రదంగా , ప్రయోజనకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో, మీరు మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలమైనది, పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న వ్యక్తులు వారం మధ్యలో శుభవార్తలను అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget