అన్వేషించండి

ఆగష్టు 24 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారు ఫ్యూచర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు!

Horoscope Prediction 24 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 24 August 2024 

మేష రాశి

ఈ రోజు మీరు చేసే పనిలో ఆత్మపరిశీలన అవసరం. ఎక్కువ టైమ్ చదివేందుకు, కొత్త విషయాలు తెలుసుకోనేందుకు కేటాయించండి. ఈ రోజు ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు.

వృషభ రాశి

ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆలోచనలు అర్థవంతంగా ఉంటాయి కానీ వాటిని అంగీకరించేవారుండరు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. పని ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మిథున రాశి

ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి.  

Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!

కర్కాటక రాశి

ఈ రోజు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు.  ఉద్యోగులు పనిలో మంచి ప్రతిభ కనబరుస్తారు. ప్రణాళిక ప్రకారం అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కమిషన్ , ఇన్సూరెన్స్ పనుల్లో  లాభపడతారు.
 
సింహ రాశి 

ఈ రోజు అనుకోని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు.
 
కన్యా రాశి

మీ జీవిత భాగస్వామి ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు ఏదీ కొత్తగా ప్రారంభించవద్దు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. ఉద్యోగులు కార్యాలయంలో అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

తులా రాశి

ఈ రోజు కార్యాలయంలో కొన్ని ఆకస్మిక మార్పులు రావచ్చు. గతంలో పడిన కష్టానికి తగిన ప్రయోజనం పొందుతారు. ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. 

Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!
 
వృశ్చిక రాశి

ఈ రోజు మీకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపార విషయాల్లో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. రోజంతా సంతోషంగా ఉంటారు, బిజీగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
 
ధనుస్సు రాశి
 
ఈ రోజు విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. మీరు స్నేహితులు అనుకున్నవాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది..ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. చెడుమార్గంలో వెళ్లే ప్రమాదం ఉంది..జాగ్రత్తపడండి.  

మకర రాశి

ఈ రోజు మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. వ్యక్తిగత సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. అదనపు పనిభారం పడుతుంది. ఉద్యోగులు పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. 

Also Read: మన దేశంలో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు..ప్రతి ఆలయం ప్రత్యేకమే!

కుంభ రాశి

ఈ రాశివారు ఈ రోజు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తిచేసేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ కి సంబంధించిన అవకాశాలున్నాయి. కుటుంబానికి సంబంధించిన విషయాలపై చర్చజరుగుతుంది. 

మీన రాశి

ఈ రోజు ఏదో ఆలోచనలో ఉంటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఉండదు. తప్పుడు మార్గాల్లో అడుగువేయవద్దు.  కంటికి సంబంధించిన చికాకులుంటాయి. వ్యాపారులు లాభపడతారు.   

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP DesamUppada Beach Road | ఉప్పాడకే ప్రత్యేకంగా సముద్రం పక్కనే పంట పొలాలు | ABP DesamSA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Shami controversy:  షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు -  క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
Viral News: డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
Andhra Pradesh Latest News : దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి - ఆయన రాసిన ‘ప్రపంచ చరిత్ర’ మరింత అద్భుతమైంది: చంద్రబాబు
దగ్గుబాటి విశిష్టమైన వ్యక్తి - ఆయన రాసిన ‘ప్రపంచ చరిత్ర’ మరింత అద్భుతమైంది: చంద్రబాబు
Tejasvi Surya Wedding: స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి -  ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి - ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
Embed widget