అన్వేషించండి

సెప్టెంబరు 01 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Horoscope Prediction 1 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 1 September 2024

మేష రాశి

ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  ఈరోజు శుభ దినం. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించండి.
 
వృషభ రాశి

వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ లక్ష్యం పట్ల పూర్తి మక్కువతో పని చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు మంచిది. 
 
మిథున రాశి

ఈ రోజు మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. పరిశోధన రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు.  అనవసర చర్చలలో పాల్గొనవద్దు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. 

కర్కాటక రాశి

రోజు చాలా ప్రశాంతంగా ప్రారంభమవుతుంది.  ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి. మీ మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీరు సానుకూలంగా భావిస్తారు.

Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!

సింహ రాశి

ఈ రోజు మంచి రోజు కాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో పొరపాట్లు చేయవద్దు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

కన్యా రాశి

రోజంతా చాలా బిజీగా ఉంటారు. మీ గౌరవం  పెరుగుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు. అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. ఎప్పటినుంచో వెంటాడుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి. 
 
తులా రాశి

చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో మధ్య సఖ్యత ఉంటుంది. సమయాన్ని వృధా చేయవద్దు. అనవసర వివాదాలు జరిగే సూచనలున్నాయి..మాట తూలకండి.

Also Read: బుద్ధి, జ్ఞానం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కోసం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించాలి!
 
వృశ్చిక రాశి

పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవాలి. 

ధనస్సు రాశి

కెరీర్‌లో చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి సమస్యలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. అనవసరంగా ఎదుర్కోవాల్సిన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

మకర రాశి

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనులన్నీ అంతరాయం లేకుండా సాగిపోతాయి. కుటుంబ సభ్యులలో అవివాహితుల వివాహానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. 

కుంభ రాశి

ఈ రోజు సమయం మీకు బాగా కలిసొస్తుంది. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. నూతన స్నేహితుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!

మీన రాశి

ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది. గత పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు విద్యలో మంచి విజయాలు సాధిస్తారు. మీ ఆలోచనలు కుటుంబం సభ్యులతో పంచుకోవడం మంచిది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Vladimir Putin India Visit : ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
Google Search 2025: 2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
Akhanda 2 Release Date : 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్
'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్

వీడియోలు

Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?
Vladimir Putin India Visit : ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
ముడి చమురు సరఫరా, అణు- అంతరిక్ష రంగాల్లో సహాయం... పుతిన్ పర్యటనతో భారత్‌కు ఏం లాభం?
Google Search 2025: 2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
2025లో గూగుల్‌లో భాారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రముఖులు వీళ్లే! అంతా క్రీడాకారులే!
Akhanda 2 Release Date : 'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్
'అఖండ 2' రిలీజ్ ఎప్పుడంటే? - చిత్ర నిర్మాణ సంస్థ రియాక్షన్
RBI Repo Rate Cut: RBI నిర్ణయంతో కారు రుణాలపై భారీ తగ్గుదల! 15 లక్షల కారుపై EMI ఎంత చెల్లించాలి?
RBI నిర్ణయంతో కారు రుణాలపై భారీ తగ్గుదల! 15 లక్షల కారుపై EMI ఎంత చెల్లించాలి?
Samantha : పెళ్లి తర్వాత షూటింగ్‌లో సమంత - వాట్ ఏ డెడికేషన్ సామ్
పెళ్లి తర్వాత షూటింగ్‌లో సమంత - వాట్ ఏ డెడికేషన్ సామ్
IndiGo Flight Cancelled : శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
Vastu Shastra: వాస్తు చిట్కాలతో అదృష్టం మీ గుమ్మంలోనే! ధనం, శాంతి కోసం ఈ శుభ చిహ్నాలను ఇంట్లో సరైన దిశలోనే ఉంచారా?
వాస్తు చిట్కాలతో అదృష్టం మీ గుమ్మంలోనే! ధనం, శాంతి కోసం ఈ శుభ చిహ్నాలను ఇంట్లో సరైన దిశలోనే ఉంచారా?
Embed widget