పూజకు ఎలాంటి వినాయక విగ్రహాన్ని వినియోగించాలి!
ఇంట్లో నిత్యం పూజ చేసుకునేవారు బొటనవేలిని మించకుండా ఉండే విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవాలి
వినాయకచవితి పూజ చేసేవారు అరచేతిని మించకుండా ఉండే విగ్రహం ప్రతిష్టించాలి
ఎంత పెద్ద విగ్రహం ఉంటే అంత పెద్ద పరిమాణంలో ధూపదీపనైవేద్యాలు సాగాలి
మండపాల్లో భారీ వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత చేతిలో భారీ లడ్డు ఉంచడం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే
పైగా మండపాల్లో నిత్యం ఉదయం, సాయంత్రం విధిగా పూజ జరుగుతుంది
ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే.. ఆ స్థాయిలో నైవేద్యాలు సమర్పించడం, పూజలు చేయడం సాధ్యంకాదు
అందుకే చిన్న విగ్రహాన్ని..పైగా మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించండి
మీరు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు ఇంట్లో ఉంచి..నిమజ్జనం చేయండి...