పూజ చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయా!
చాలా మందికి ఈ సమస్య ఉంటుంది
కొందరు ఏదో పూజ పూర్తిచేశాం అని పూర్తిచేస్తారు కానీ దృష్టి నిలపలేరు
పూజను యాంత్రికంగా కాకుండా భక్తితో చేయాలంటే ఏం చేయాలి?
అలాంటప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకు పండితులు కొన్ని సూచనలు చేశారు
నిత్యం చదివే స్త్రోత్రాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి..అప్పుడు శ్రద్ధ పెరుగుతుంది
కనకధార, లక్ష్మీస్త్రోతం, లిలితా సహస్రం, విష్ణు సహస్రం..వీటి భాష్యాలు తెలుసుకోండి
ఆల్రెడీ నోటికి బాగా వచ్చేసిన స్త్రోత్రం అయితే..కొత్తది నేర్చుకునేందుకు ప్రయత్నించండి
చేసే పూజలో చిన్న చిన్న మార్పులు చేస్తే పూజపై మళ్లీ మనసు లగ్నం చేయగలరు