వినాయక చవితి 2024: 32 వినాయక రూపాల్లో ముఖ్యమైనవి 16
వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయని వీటిలో 16 అత్యంత ప్రాధాన్యమైనవి అని చెబుతారు..
ఇందులో ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత ఉంది...
1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి
4. వీర గణపతి 5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి
7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విష్ణు గణపతి
10.క్షిప్త గణపతి 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి
13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి
16. ఊర్ధ్వ గణపతి....ఓ గం గణపతయే నమః