ఉదయం లేవగానే మెయిన్ డోర్ తీయకూడదా?
ఉదయాన్నే మెయిన్ డోర్ తీయకుండా..వెనుక ద్వారం తీయమంటారు పెద్దలు
ఇండివిడ్యువల్ హౌజ్ కాదు.. అపార్ట్ మెంట్లో ఎలా సాధ్యం అనే సందేహం వచ్చిందా
అపార్ట్ మెంట్ కి బాల్కనీ డోర్ ఉంటుంది కదా అది తెరవండి
ఇందులో సెంటిమెంట్ ఏం లేదు.. కేవలం ఆరోగ్యం కోసమే
రాత్రంతా తలుపులు మూసి ఉండడం వల్ల ఇంట్లో వేడి అలాగే ఉంటుంది
వెనుకవైపు డోర్ తీయడం అంటే..అక్కడ మొక్కలుంటాయి, తులసి మొక్క ఉంటుంది..
అవి చూడగానే ప్రశాంతత లభిస్తుంది..వేడిగాలి బయటకు పోతుంది..
అందుకోసమే ఫస్ట్ మెయిన్ డోర్ తీయకుండా వెనుకతలుపు తీయమని చెబుతారు