ఈ 2 తప్పులు చేసేవారి ఇంట ఐశ్వర్యం నిలవదు
1. లక్ష్మీదేవిపట్ల నిర్లక్ష్యంగా మాట్లాడకండి
2. చేతిలో డబ్బుందని విచ్చలవిడిగా ఖర్చుచేయడం
డబ్బుకి విలువ ఇవ్వను..రిలేషన్లకు విలువ ఇస్తాను అంటుంటారు
డబ్బుకోసం ఎవర్నీ మోసం చేయకుండా ఉండడమే రిలేషన్స్ కి విలువ ఇవ్వడం
అవసరం ఉన్నా లేకున్నా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చుచేస్తుంటారు మరికొందరు
విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేస్తే మీ చేతిలో అమ్మవారు ఎందుకు నిలుస్తుంది
ఇలా ప్రవర్తించడం అంటే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టే..ఈ ప్రభావం మిమ్మల్ని దెబ్బతీయకమానదు
శ్రీ మాత్రే నమః