శ్రీ కృష్ణ: డబ్బు-సంస్కారం.. మీ పిల్లలకు ఏం ఇస్తారు!
పిల్లలు కుపుత్రులు అయితే ధనం ఉండి లాభమేంటి?
పిల్లలు సుపుత్రులు అయితే ధనంతో పనేంటి?
సంతానం మంచిగా లేకుంటే మీ ధనం వ్యర్థం చేస్తారు
సంతానం మంచివారైతే వారికి వారే ఉజ్వల భవిష్యత్ నిర్మించుకుంటారు ధనం సంపాదించుకుంటారు
అందుకే మీరు పిల్లలకు ధనం ఇవ్వడానికి ముందు కర్మ జ్ఞానం నేర్పించండి
సంస్కారవంతులుగా తీర్చిదిద్దండి..అప్పుడే మీరు మంచి తల్లిదండ్రులు
పిల్లలకు మీరు అందించే నిజమైన సంపద అదే...
మీ పిల్లల భవిష్యత్ పూర్తిగా మీరు నేర్పించే విషయాలపైనే ఆధారపడి ఉంటుందంటాడు శ్రీ కృష్ణుడు