శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024: శ్రీ కృష్ణుడుకి ఫ్లూట్ అంటే ఎందుకంత ఇష్టం!
ఎప్పుడూ కృష్ణుడి చేతిలో ఉండే మురళి అంటే అష్టభార్యలకు, గోపికలకు ఈర్ష్యగా ఉండేది
తమకన్నా ఎక్కువ చేరువగా మురళి ఉంటోందన్నది వారి భావన
ఇదే విషయాన్ని ఓసారి మురళిని అడిగిసేంది రుక్మిణి
గత జన్మలో ఏం పుణ్యం చేశావ్..ఇంత భాగ్యం కలిగింది, ఏం నోములు నోచావో చెప్పవా అని అడిగింది
అప్పుడు మురళి ఇలా సమాధానం చెప్పింది వేణువు...
నా లోపల ఏమీ లేదు..నా మనసుని దృశ్యరహితంగా మార్చేసుకున్నా..అందుకే గోవిందుడికి చేరువయ్యానంది
దురాలోచనలు లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకున్న ఏ భక్తులైనా కృష్ణుడికి చేరువకావొచ్చని ఆంతర్యం
నిజమైన కృష్ణ భక్తులు ఇలానే ఉంటారు...కృష్ణం వందే జగద్గురుం