గుడిలో ఇచ్చిన పూలు ఇంటికి తెస్తున్నారా?
ఆ పూలు గుడిలోనే వదిలేసి వచ్చేవారు కొందరు
బయటకు వస్తూ వస్తూ ధ్వజస్తంభం దగ్గర పెట్టేసేవారు కొందరు
ఆలయంలో ఇచ్చిన ప్రతీదీ భగవంతుడి ప్రసాదమే
ఇలాంటి తప్పు చేసే ఇంద్రుడు ఓసారి తన పదవి పోగొట్టుకున్నాడు
అందుకే ఆలయంలో ఇచ్చిన పూలు ఇంటికి తీసుకురండి
స్త్రీలు అయితే ఆలయంలో తీసుకున్న పూలు తలలో పెట్టుకోండి
పురుషులు అయితే తీసుకొచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేయండి
భగవంతుడి దగ్గరనుంచి తీసిచ్చిన ఏదీ నిర్లక్ష్యం చేయవద్దు