శ్రీ కృష్ణ: కోకిల - చిలుక..మీరు ఎవర్ని అనుసరిస్తారు!

Published by: RAMA

శ్రీ కృష్ణుడు బోధించిన జీవిత పాఠాలు తరాలు గడిచినా అనుసరణీయం..

కోకిల - చిలుకను ఉదాహరణగా చెప్పి మనిషి ఎలా జీవించాలో చెప్పాడు కన్నయ్య

కోకిల ఎక్కడైనా స్వతంత్రంగా ఉంటుంది

చిలుక చాలా వరకూ ఇళ్లలో పంజరంలో బంధీగా ఉంటుంది

కోకిల తన మాటలు మాత్రమే మాట్లాడుకుంది

చిలుక ఇతరుల మాటలు అనుసరిస్తుంది

ఎవరైతే తమ ఆలోచనల పట్ల దృఢంగా ఉంటారో ఏం అనుకుంటే అదే చెబుతారో వాళ్లు స్వతంత్రంగా ఉంటారు

మరొకరిని అనుసరించేవారు ఆత్మచింతన వీడి బంధీగా మారిపోతారు..ఒక్కోసారి పంజరంలో మరోసారి బాధలో

కోకిలలా స్వతంత్రంగా ఉండాలో..చిలుకలా బంధీగా ఉండాలో నిర్ణయించేది మీ ఆలోచనావిధానమే