హైదరాబాద్ లో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు

Published by: RAMA

శ్రీ మహావిష్ణువు దుష్టసంహారణార్థం ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు

ఆగష్టు 26 శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా భాగ్యనగర వాసులు ఈ ఆలయాలను సందర్శించుకోండి

హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ - బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12
తెలంగాణలో నిర్మించిన తొలి స్వర్ణ దేవాలయం ఇది

ఇస్కాన్ టెంపుల్ - అబిడ్స్
అతి పురాతనమైన ఈ ఆలయం మెట్రో స్టేషన్ కి సమీపంలోనే ఉంటుంది

ఇస్కాన్ టెంపుల్ - సికింద్రాబాద్
హైదరాబాద్ లో మొదటి ఇస్కాన్ టెంపుల్

జగన్నాథ స్వామి ఆలయం - బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12
ఈ ఆలయంలో స్వామిని చూస్తే పూరీ జగన్నాథుడిని దర్శించినట్టే ఉంటుంది

గురువాయూర్ టెంపుల్ - అంబర్ పేట్
గురువాయూర్ ఆలయంలో కృష్ణుడి విగ్రహాన్ని పోలి ఉంటుంది

వేణుగోపాలస్వామి ఆలయం - కూకట్ పల్లి, నానక్ రామ్ గూడ, ఖాజాగూడ సహా పలు ప్రాంతాల్లో ఉన్నాయి

హరే కృష్ణ మూమెంట్‌ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్‌ టవర్‌’ పేరుతో మరో దేవాలయం సిద్ధమవుతోంది

నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది

All Images Credit: Pixabay