2024 లో శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడొచ్చింది!

Published by: RAMA

ఆగష్టు 26 సోమవారం కృష్ణాష్టమి..

ఆగష్టు 26 సోమవారం ఉదయం 8. 40 నుంచి అష్టమి ఘడియలు మొదలయ్యాయి

ఆగష్టు 27 మంగళవారం ఉదయం 6.49కి అష్టమి పూర్తై నవమి మొదలవుతోంది

సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకుంటారు

కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు..అందుకో ఆగష్టు 26 కృష్ణాష్టమి

శ్రీ కృష్ణుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు

ఈ రోజంతా ఉపవాసం ఉండి భాగవతం పఠించి వైష్ణవ ఆలయాలను సందర్శించుకుంటారు

పెళ్లికానివారు, సంతానానికి సంబంధించిన దోషాలున్నవారు కృష్ణాష్టమి రోజు సంతానగోపాలవ్రతం ఆచరిస్తారు