శ్రీకృష్ణ: మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు ఇలా ఉంటారు!

ప్రతి ఒక్కరి జీవితంతో స్నేహితులు, సన్నిహితులు ఎందరో ఉంటారు

అందరికన్నా వాళ్లే సర్వస్వం అనుకున్న వ్యక్తి మాత్రం ఒక్కరుంటారు

వారితో బంధం ఏర్పరుచుకోవాలని , జీవితం పంచుకోవాలని అనుకుంటారు

మీరు కోరుకున్న వ్యక్తి మీకు సరైనవారో కాదో తెలుసుకోవాలంటే ఈ 3 వారికి తెలిసి ఉండాలి

మీ నువ్వు వెనుక దాగిఉన్న మీ బాధ

మీ కోపం వెనుకున్న మీ ప్రేమ

మీ మౌనం వెనుకున్న మాటల అగ్నిపర్వతం..మీ నిస్సహాయత..

ఈ మూడు విషయాలగురించి మీపై వారికి క్లారిటీ ఉంటే చాలు..

అలాంటి వ్యక్తితో మీ జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది
Image Credit: playground.com