తిరుమల హుండీలో ఎలాంటి ముడుపులు వేయాలి! తిరుమల హుండీలో వేసే సొమ్ము 3 భాగాలుగా విభజిస్తారట శ్రీవారు నిష్కామ పుణ్యధనం : పుణ్యమార్గంలో సంపాదించిన సొమ్ము - కోర్కెలు కోరుకోకుండా స్వామివారికి సమర్పించడం పుణ్యధనం: పుణ్యమార్గంలో సంపాదించినదే కానీ...ప్రతిఫలం ఆశించి హుండీలో వేయడం అన్యాయపు సొమ్ము: పాపాలు, మోసాలు చేసి సంపాదించిన సొమ్ము నిష్కామ పుణ్యధనం, పుణ్యధనం..స్వామివారి సేవకు, సేవాకార్యక్రమాలకు వినియోగిస్తారు.. అన్యాయపు సొమ్ముతో స్వామివారికి కొనుగోలు చేసిన ఆస్తులపై మళ్లీ అక్రమార్కుల కన్ను పడుతోంది.. ఆ పాపం చేసిన వారే పాపాన్ని కడుక్కునేందుకు తిరిగి మొక్కులు, ముడుపుల రూపంలో సమర్పిస్తున్నారు తిరుమలేశుడికి మీరు సమర్పించే ముడుపులు ఏ కోవకు చెందుతాయో ఓసారి ఆలోచించుకోండి...