మనసులో అలజడిని ఈ మంత్రం తొలగిస్తుందా!

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||

ఇది రుద్రగాయత్రి మంత్రం.. నిత్యం చదువుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందంటారు పండితులు

పాపపుణ్య ఫలితాలే జీవితంలో సుఖదుఃఖాలకు మూలం

చేసిన పాపం అయినా, పుణ్యం అయినా తగిన ఫలితం అనుభవించి తీరాల్సిందే

పాప ఫలితం నుంచి విముక్తి పొందాలంటే శివనామస్మరణ చేయడం ఉత్తమం అని చెబుతారు

పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఈ మంత్రాన్ని ప్రదోష కాలంలో పఠిస్తే మంచిది

ప్రతి సోమవారం, మాస శివరాత్రి సమయాల్లో ధ్యానిస్తే మనసులో నిండిఉన్న ఆందోళనలు తొలగిపోతాయి

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి..