పిల్లల కోసం శ్రీకృష్ణుడి టాప్ 10 పేర్లు - అర్థాలు!

Published by: RAMA

అచ్యుత్ - తప్పుచేయనివాడు

అద్భుత్ - అద్భుతమైనవాడు

అజయ్ - మరణాన్ని జయించినవాడు

అనిరుధ్ - ఎవ్వరూ అడ్డుకోలేనివాడు

దేవేష్ - దేవతలకు దేవుడు

జగద్గురు - విశ్వానికి గురువు

జగన్నాథ్ - విశ్వానికి దేవుడు

జయంత్ - శత్రువులందరినీ ఓడించేవాడు

జ్యోతిరాదిత్య - సూర్యుడిలా ప్రకాశించేవాడు

మదన్ - ప్రేమ చిహ్నం