అష్ట వినాయక ఆలయాలు - తప్పనిసరిగా దర్శించుకోవాల్సివి!
ఇవన్నీ పూణెకి సమీపంలో ఉన్న ఈ ఆలయాలన్నీ చూసేందుకు సరిగ్గా రెండు రోజులు పడుతుంది..
అష్టవినాయక మందిరం - పూణెకు 80 కిలోమీటర్ల దూరంలో మోరేగావ్ లో ఉంది
సిద్ధివినాయక మందిరం - పూణె నుంచి 111 కిలోమీటర్ల దూరంలో సిద్ధాటెక్ గ్రామంలో ఉంది
బల్లాలేశ్వర ఆలయం - పూణెకు 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలి గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది
వరద వినాయక మందిరం - పూణెకు 130 కిలోమీటర్ల దూరం మహాడ్ ప్రాంతంలో ఉంది
చింతామని మందిరం - పూణె నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియూర్ గ్రామంలో ఉందీ ఆలయం
గిరిజాత్మజ మందిరం - పూణె నుంచి 97 కిలోమీటర్ల పరిధి ఉన్న లేయాంద్రి గ్రామంలో గణనాథుడు కొలువుతీరాడు
విఘ్నహర మందిరం - పూణెకు 223 కిలోమీటర్ల దూరంలో ఒజార్ ప్రాంతంలో ఉంది విఘ్నహర మందిరం
మహాగణపతి మందిరం - పూణెకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంజనగావ్ లో ఉన్నాడు మహాగణపతి
మొదట మోరేగావ్ లో ఉన్న అష్టవినాయక మందిరంతో దర్శనం ప్రారంభించాలి...