మరణం - మోక్షం మధ్య వ్యత్యాసం ఏంటి!

Published by: RAMA

ఓ గురువుని శిష్యుడు అడిగిన ప్రశ్న ఇది

మరణం - మోక్షం మధ్య ఉన్న వ్యత్యాసం చాలా చిన్నదే.. కానీ..

మరణం సులభం..మోక్ష మార్గం అత్యంత కష్టం.. ఎందుకంటే..

మనసులో కోర్కెలు ఉండి తుదిశ్వాస విడిస్తే అది మరణం

మనసులో ఎలాంటి కోర్కెలు లేకుండా తుదిశ్వాస విడిస్తే మోక్షం

మీకు మరణం కావాలా..మోక్షం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది మీరే..

మరణిస్తే మళ్లీ జన్మించక తప్పదు... అంటే పునర్జన్మ ఉంటుంది

మోక్షం సంపాదిస్తే మరు జన్మ ఉండదు..భగవంతుడిలో ఐక్యం అయిపోతారు