అన్వేషించండి

Venus Transit 2023: మానసిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో వివాదాలు - శుక్రుడి సంచారం ఈ 6 రాశులవారికి అస్సలు బాలేదు

Shukra Gochar 2023: సుఖ, సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో ఆరు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి

Venus transit in Tarus 2023:  ప్రతి నెలా గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. గ్రహాల కదలికలు అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశులపై శుభ ఫలితాలను చూపిస్తే మరికొన్ని రాశులపై అశుభ ఫలితాలను సూచిస్తాయి. మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సుఖ సంతోషాలనిచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభరాశిలోకి ప్రవేశించాడు.  మే 2వ తేదీ వరకూ వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను సూచిస్తోంది..ఆ రాశులేంటంటే..

మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఏప్రిల్ 6న శుక్రుడు వృషభరాశిలో అడుగుపెట్టాడు. ఇది మిథున రాశివారికి ఇది 12వ స్థానంలో సంచారం. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నంత వరకూ మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ చేసుకుంటే కొంతకాలం ఆగడమే మంచిది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ ఆగిపోవచ్చు.

Also Read: వృషభ రాశిలో ప్రవేశించిన శుక్రుడు, ఈ 6 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదాలు)

వృషభ రాశిలో శుక్రుడి సంచారం సింహరాశి వారికి పెద్దగా కలసిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉపాధి కోసం వెతుకుతున్న యువతకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదు. అత్యవసరం అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఈ నెల రోజుల పాటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ అవసరం.

వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృషభ రాశిలో శుక్రుడి సంచారం వృశ్చిక రాశికి అనుకూలంగా లేదు. ఉద్యోగులకు కార్యాలయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అధికారుల నుంచి మాటలు పడతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.  వివాదాలు మీ సంబంధాన్ని బలహీనపరుస్తాయి. శుక్రుని సంచారం వలన వృశ్చిక రాశి వారు చట్టపరమైన సమస్యలలో చిక్కుకోవచ్చు.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదాలు)

శుక్రుడు రాశి మార్పు  ప్రభావం ధనస్సు రాశివారిపై మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు పడతారు.  దుబారా తగ్గించుకోవడం మంచిది. అప్పులు చేయాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలు శుక్రగ్రహ సంచార సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

Also Read: ఈ ఆలయాన్ని పైనుంచి కిందకు నిర్మించారు, అదే అక్కడ మిస్టరీ!

మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి)

వృషభ రాశిలో శుక్రుడి సంచారం మీనరాశివారికి ప్రతికూల ఫలితాలనిస్తోంది. నెల రోజుల పాటూ ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. దుబారాకు దూరంగా ఉండండి...లేదంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. తప్పుడు కార్యకలాపాలలో స్నేహితులకు మద్దతు ఇవ్వకండి. 

నోట్: ఆయా రాశుల్లో ఫలితాలు ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget