అన్వేషించండి

Shani Vakri 2025 : 138 రోజులు ఈ 4 రాశులకు కష్టకాలం! శని వక్రదృష్టితో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు.. ఇదిగో పరిష్కార మార్గాలు!

శని వక్ర 2025: మీనంలో శని 138 రోజులు తిరోగమనం చెందుతాడు. 4 రాశులపై తీవ్ర ప్రభావం, ఉపాయాలు తెలుసుకోండి.

Shani Vakri 2025: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా, మకరం- కుంభ రాశుల అధిపతిగా చెబుతారు పండితులు. శని గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా, దాని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. మిగిలిన గ్రహాల కన్నా శని నెమ్మదిగా సంచరిస్తాడు. అందుకే మందరుడు అని పిలుస్తారు..రెండున్నర సంవత్సరాలకు ఓసారి రాశి మారుతాడు శని భగవానుడు. ఈ సమయంలో 12 రాశులపై ప్రభావం ఉంటుంది...కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలనిస్తే..మరికొన్ని రాశులపై అనుకూల ఫలితాలనిస్తాయి.   
 
2025 జూలై 13 నుంచి శని వక్రదిశలో సంచరిస్తున్నాడు.  

శని తిరోగమనం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

శని తిరోగమనం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంబంధాలలో సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది.  వృత్తిపరమైన జీవితంలో అసంతృప్తి ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంటుంది. మానసిక అస్థిరత ఉంటుంది. గతంలో వెంటాడిన వ్యాధులు మళ్లీ పెరుగుతాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. శని మీన రాశిలో ఉన్నప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది.

శని వక్రీకరణ వల్ల ఏ రాశులకు మంచిది కాదు?
 
ఈ సంవత్సరం శని 138 రోజుల పాటు వక్రీ స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో మిథున రాశి, తులా రాశి, సింహ రాశి, మేష రాశివారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది
 
శని తిరోగమనం అశుభత్వాన్ని ఎలా నివారించాలి?

శని వక్రీకరణ  చెడు ప్రభావం ఉన్న రాశి వారు ప్రతిరోజూ పరిశుభ్రమైన దుస్తులు ధరించి..ఆలయానికి వెళ్లిరండి
శని దేవాలయానికి వెళ్లి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి
శనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల మినుములు,  ఆవాల నూనె దానం చేయడం వల్ల శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.
ఆవాల నూనెతో నిండిన గిన్నెలో మీ నీడను చూసి దానిని దానం ఇవ్వండి
శనిని శాంతింపచేసేందుకు నిత్యం మృత్యుంజయ మంత్రాన్ని  జపించాలి
హనుమంతుడిని పూజించడం అత్యుత్తమ పరిష్కారం
ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి..శివుడికి నీటితో అభిషేకం చేయండి
పారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయండి..అన్నదానం చేయండి

నిత్యం ఈ శ్లోకాలు పఠించండి

శని గాయత్రీ మంత్రం

ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. 
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద:ప్రచోదయాత్ 

శని శాంతి మంత్రం

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ఏబీపీ దేశం  ధృవీకరిండం లేదు.  ఈ సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసు- లొంగిపోయిన కీలక నిందితుడు కొమ్మా కొట్లు
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏ హాల్ లో ఏ అంశంపై , ఏ టైంలో చర్చించనున్నారంటే
Shamshabad Airport Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం.. 3 అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు
Upcoming Telugu Movies : ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
ఒకే వారంలో 8 మూవీస్ - ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదే!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ 'కాంత' - రూమర్లకు చెక్... స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Krithi Shetty : ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... ఇంటర్వ్యూలో బేబమ్మ కన్నీళ్లు
ఆ రూంలో ఆత్మను చూశాను - నేను చాలా సెన్సిటివ్... నెగిటివ్ కామెంట్స్‌పై 'బేబమ్మ' కన్నీళ్లు
Embed widget