అన్వేషించండి

శని దశమ దృష్టి - ఈ మూడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు

ఒక మనిషి జీవితంలో మూడు సార్లు ఏటినాటి శని బాధలు పడాల్సి ఉంటుంది. కానీ శని న్యాయం అందించే దైవం. సమవర్తిగా ఉండే అతడి గుణం అంటే అందరికి భయం.

గోచారరీత్యా శని మేషం మొదలుకొని అన్ని రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏలి నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఉంటాయి. 12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, లపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు ఉంటాయి.

ఒక మనిషి జీవితంలో మూడు సార్లు ఏటినాటి శని బాధలు పడాల్సి ఉంటుంది. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండోసారి (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడోసారి వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి కష్టాలు ఎదుర్కొంటారు. 

శని పేరు చెబితేనే అందరూ భయపడతారు. కానీ శని  న్యాయం అందించే దైవం. సమవర్తిగా ఉండే అతడి గుణం అంటే అందరికి భయం. అతని దృష్టి సరిగా లేనపుడు ఇబ్బందులు తప్పవు. అదే అతడి చల్లని చూపు కూడా ఊహకందని ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి వారి కర్మ ఫలాలను వారికి అందేలా చేసే దేవుడు శని. ఈ ఏడాది జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఆయన సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు కూడా వృశ్చిక రాశిలో సప్తమ దృష్టితో ఉన్నాడు. అందువల్ల షష్, మాళవ్య యోగం ఏర్పడుతోంది. అంగారకుడు వృశ్చికరాశ్యాధిపతి. ఏప్రిల్ 10 నుంచి  మూడు రాశుల వారికి శని దశమ దృష్టి వల్ ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. ఆ రాశులు ఏవో, వారికి కలిగే శుభాలేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృశభరాశి వారికి శని దశమ దృష్టి శుభప్రదంగా ఉండబోతోంది. శని మీ గోచార ఫలితాలను అనుసరించి కర్మపాదంలో సంచరిస్తున్నాడు. తన దృష్టి ఏడో ఇంటి మీద ఉంది. ఇది మీ వైవాహిక జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానిస్తున్నట్టు అర్థం. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. భాగస్వామ్య వృత్తులు, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కేరీర్ పురోగతిలో ఉంటుంది.

సింహ రాశి

సింహరాశి వారికి శని దశమ దృష్టి లాభదాయకంగా ఉంటుంది. కళారంగానికి చెందిన వ్యక్తులకు చాలామంచి సమయంగా చెప్పుకోవాలి. మీలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది.  ఆత్మవిశ్వాసం చాలా మెరుగవుతుంది. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. మొత్తంగా శని వీరికి చాలా అనుకూలుడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు.

కుంభరాశి

కుంభ రాశి వారికి శని దశమ దృష్టి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కుంభరాశిలో రాజయోగం ఏర్పడింది అంతేకాదు, శుక్ర సంచారం వల్ల మాళవ్య రాజయోగం కూడా ఏర్పడింది. శని దశమ దృష్టి వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.

Also Read: గరుఢ పురాణం - రోజూ స్నానం చేయకుండా, మురికి దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుంది?

 

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget