అన్వేషించండి

Horoscope Today 11 Augsut 2024: ఆగష్టు 11 రాశిఫలాలు, ఈ రాశులవారు అతి విశ్వాసం తగ్గించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు!

Horoscope Prediction 11 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 11 August 2024 

మేష రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. కుటుంబంలో పెళ్లికి సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ సోదరీమణులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు శుభప్రదం.

వృషభ రాశి

ఈ రోజు ప్రత్యర్థులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. పనికిరాని విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టవద్దు. రహస్య విషయాలపై ఆసక్తి ఉంటుంది. పని తీరు మెరుగుపడుతుంది.

మిథున రాశి 

ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. చిన్న ఒత్తిడులను మీపై ఆధిపత్యం చెలాయించనివ్వొద్దు.  విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సలహాతో మీ సన్నిహితులు  ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి

ఈ రోజు స్నేహితులను కలుస్తారు. మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: గోలపడిపోతున్నారా.. అయితే మీ రక్షణకోసం ఈ 5 ఆయుధాలు ఉపయోగించండి!

సింహ రాశి 

స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభపడతారు. కార్యాలయంలో మీకు ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. 

కన్యా రాశి

ఈ రోజు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. సంతోషంగా ఉంటాలు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.   అతి విశ్వాసం హాని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. 

తులా రాశి

ఈ రోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. అనారోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు.

Also Read: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటారా..అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!

వృశ్చిక రాశి

ఈ రోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనవసర కోపం నియంత్రించుకుంటే మంచిది. అనవసర పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగవు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు పాత స్నేహితుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది.  మీ పని తీరులో మార్పులు తీసుకురావాల్సిన సమయం.  పని ప్రదేశంలో ఒత్తిడి తగ్గుతుంది. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు. ఆదాయ పరిస్థితి బలంగా ఉంటుంది 

మకర రాశి

ఈ రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు  సమయం కేటాయిస్తారు. అనారోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఉద్యోగులు పనిపట్ల ఏకాగ్రత పెంచుకోవాలి. వ్యాపార ప్రయోజనాలకోసం ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. 

కుంభ రాశి

ఈ రోజు మీ మాటతీరులో జాగ్రత్త. మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకునేవారు మీ చుట్టూ ఉన్నారు జాగ్రత్తపడండి. వ్యాపారంలో నష్టపోతారు.  మనోబలం తగ్గుతుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  

మీన రాశి 

ఈ రోజు శత్రుబాధలుంటాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి..పిల్లల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. 

Also Read; శ్రావణమాసంలో బంగారం తప్పనిసరిగా కొంటారు..ఎందుకో తెలుసా!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget