Rasi Phalalu Today: ఆగష్టు 26, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope for August 26th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

2025 ఆగష్టు 26th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu August 26th 2025
మేష రాశి (Aries)
వృత్తి: ఈ రోజు పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది, సహనం పాటించండి.
వ్యాపారం: వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, పెట్టుబడిని ఆలోచించి చేయండి.
ధనం: ధన నష్టం జరగకుండా ఉండాలంటే ఆలోచించి ఖర్చు చేయండి.
విద్య: ఏకాగ్రత లోపం ఉండవచ్చు, దృష్టి పెట్టండి.
ప్రేమ/కుటుంబం: కుటుంబ వివాదాల వల్ల మనస్సు కలత చెందుతుంది, ఓపిక పట్టండి.
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 1
వృషభ రాశి (Taurus)
వృత్తి: వృత్తిలో సానుకూల మార్పులు వస్తాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి.
వ్యాపారం: వ్యాపారంలో కొత్త భాగస్వాములు లభించవచ్చు.
ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, లాభం ఉంటుంది.
విద్య: విద్యార్థులు కొత్త దిశలో ఆలోచించవచ్చు.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఆనందం ఉంటుంది.
పరిహారం: శివునికి అభిషేకం చేయండి
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 6
మిథున రాశి (Gemini)
వృత్తి: ఈ రోజు సానుకూలంగా ఉంటుంది, కోరుకున్న పని చేస్తారు
వ్యాపారం: లాభం పొందే అవకాశాలు ఉన్నాయి, కొత్త భాగస్వామ్యం ప్రారంభించవచ్చు.
ధనం: ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.
విద్య: కష్టమైన సబ్జెక్టులలో విజయం సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: మతపరమైన యాత్ర సాధ్యమవుతుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది.
పరిహారం: పేదలకు భోజనం పెట్టండి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నంబర్: 5
కర్కాటక రాశి (Cancer)
వృత్తి: ప్రయాణ అవకాశాలు ఉన్నాయి, కానీ చేసే పనిలో స్థిరత్వాన్ని కొనసాగించండి.
వ్యాపారం: భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.
ధనం: ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
విద్య: చదువుపై ఆసక్తి తగ్గుతుంది.
ప్రేమ/కుటుంబం: మనస్సు కలత చెందుతుంది, వివాదాలను నివారించండి.
పరిహారం: ఆలయంలో తియ్యటి పదార్థం నివేదించి పంచిపెట్టండి
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 2
సింహ రాశి (Leo)
వృత్తి: ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, కొత్త బాధ్యతలు లభిస్తాయి.
వ్యాపారం: వ్యాపారంలో మంచి ప్రతిపాదన రావచ్చు.
ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.
విద్య: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: కుటుంబ సహకారం లభిస్తుంది, సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది.
పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
లక్కీ కలర్: గోల్డెన్
లక్కీ నంబర్: 3
కన్యా రాశి (Virgo)
వృత్తి: ఈ రోజు సాధారణంగా ఉంటుంది, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
వ్యాపారం: పెద్ద పెట్టుబడులు పెట్టవద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ధనం: ఆర్థిక పరిస్థితి కొంచెం బలహీనంగా ఉండవచ్చు.
విద్య: ఏకాగ్రత తగ్గుతుంది, సహనం పాటించండి.
ప్రేమ/కుటుంబం: వివాదాలను నివారించండి, మాటలను అదుపులో ఉంచుకోండి.
పరిహారం: ఆవుకు ఆకుకూరలు తినిపించండి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నంబర్: 4
తులా రాశి (Libra)
వృత్తి: పనిచేసే ప్రదేశంలో అడ్డంకులు రావచ్చు, ఓపిక పట్టండి.
వ్యాపారం: చేస్తున్న పనిలో చికాకులుంటాయి, జాగ్రత్తగా ఉండండి.
ధనం: ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండవచ్చు.
విద్య: చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత కుదిరేలా ప్రయత్నించండి
ప్రేమ/కుటుంబం: ఆస్తి విషయంలో వివాదం ఉండవచ్చు.
పరిహారం: లక్ష్మీ అమ్మవారి పూజ చేయండి
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నంబర్: 7
వృశ్చిక రాశి (Scorpio)
వృత్తి: పనిచేసే ప్రదేశంలో మార్పులు చేయవద్దు, స్థిరత్వాన్ని కొనసాగించండి.
వ్యాపారం: వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.
ధనం: ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.
విద్య: ప్రయత్నించినప్పటికీ కాన్సన్ ట్రేషన్ కుదరదు
ప్రేమ/కుటుంబం: వివాదాలకు దూరంగా ఉండండి.
పరిహారం: వృద్ధులకు సేవ చేయండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 9
ధనుస్సు రాశి (Sagittarius)
వృత్తి: కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండండి, పనిచేసే ప్రగదేశంలో ఒత్తిడి ఉంటుంది.
వ్యాపారం: నష్టం కలిగే అవకాశం ఉంది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ధనం: ఆర్థిక నష్టం జరగవచ్చు, బడ్జెట్ వేసుకోండి.
విద్య: విదేశీ విద్యకు అవకాశాలు ఏర్పడవచ్చు.
ప్రేమ/కుటుంబం: ఆస్తి వివాదాలను ఎదుర్కోవలసి వస్తుంది
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 8
మకర రాశి (Capricorn)
వృత్తి: మార్పులకు అవకాశాలు ఉన్నాయి, కానీ ఈ రోజు నిర్ణయం తీసుకోకండి.
వ్యాపారం: పెద్ద రిస్క్ తీసుకోవద్దు.
ధనం: ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.
విద్య: చదువుపై మనస్సు లగ్నం కాదు
ప్రేమ/కుటుంబం: వ్యతిరేక పరిస్థితులు ఏర్పడవచ్చు.
పరిహారం: నల్లని వస్తువులను దానం చేయండి.
లక్కీ కలర్: బ్రౌన్
లక్కీ నంబర్: 10
కుంభ రాశి (Aquarius)
వృత్తి: ఈ రోజు సానుకూలంగా ఉంటుంది, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
వ్యాపారం: గొప్ప విజయం సాధిస్తారు, కొత్త భాగస్వామ్యం సాధ్యమవుతుంది.
ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
విద్య: కొత్త సమాచారం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ప్రేమ/కుటుంబం: శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
పరిహారం: లిలతా సహస్రనామం పఠించండి
లక్కీ కలర్: ఊదా
లక్కీ నంబర్: 11
మీన రాశి (Pisces)
వృత్తి: పనిచేసే ప్రదేశంలో నష్టం కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి.
వ్యాపారం: పెద్ద ఆఫర్ చేజారిపోవచ్చు.
ధనం: ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది.
విద్య: మానసిక ఒత్తిడి కారణంగా చదువులో ఆటంకాలు వస్తాయి.
ప్రేమ/కుటుంబం: స్నేహితుడితో వివాదాలు ఏర్పడతాయి
పరిహారం: చేపలకు ఆహారం వేయండి
లక్కీ కలర్: సిల్వర్
లక్కీ నంబర్: 12
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















