అన్వేషించండి

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారు పదే పదే మోసపోతారు! మీరున్నారేంటి ఈ జాబితాలో!

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సున్నితంగా ఉంటారు..వారిలో భావోద్వేగాలు ఎక్కువ. ఈ లక్షణమే తరచూ ద్రోహానికి గురయ్యేలా చేస్తుంది..

Numerology: సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని సంఖ్యలు ఉన్న వ్యక్తులు - ఈ తేదీల్లో జన్మించిన వారు చాలా  సున్నితంగా ఉంటారు... భావోద్వేగాలు అధికంగా ఉంటాయట. ఈ ప్రవర్తనే తరచూ మోసపోయేలా, మానసికంగా ఇబ్బంది పడేలా చేస్తుందట.. అవి ఏ సంఖ్యలు? ఏ తేదీల్లో జన్మించినవారు ఇందులో ఉన్నారు?  తెలుసుకోండి
 
సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి మూల సంఖ్య వారి ఆలోచనా విధానాన్ని, అవగాహనను, విశ్వాసాన్ని , సంబంధాలను కొనసాగించడాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది స్వభావరీత్యా చురుకైనవారు  , జాగ్రత్తగా ఉంటారు, మరికొందరు  భావోద్వేగపరంగా విశాల దృక్పథంతో ఉంటారు. అలాంటి వ్యక్తులు మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ.. అందరి మంచీ కోరుకున్నప్పటికీ తరచుగా మోసపోతారు ఎందుకంటే వారు ఏమీ ఆలోచించకుండానే ఇతరులను నమ్ముతారు.

నంబర్ 2 ( 2, 11,20,29)

సంఖ్యాశాస్త్రం ప్రకారం, 2వ సంఖ్య ఉన్న వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. వారు ఎవరితోనైనా త్వరగా బంధాలను ఏర్పరుచుకుంటారు. వారి మాటలను హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. వారు ఇతరుల భావాల గురించి చాలా ఆందోళన చెందుతారు. సొంత ఆలోచనను విస్మరిస్తారు. అందుకే వారు పదే పదే మోసానికి గురవుతారు
 
నంబర్ 6 (6,15,24)

సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 ఉన్న వ్యక్తులు ప్రేమ - సంబంధాలను తీవ్రంగా పరిగణిస్తారు. వారు తరచుగా ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి తమ సొంత ప్రాధాన్యతలను పక్కన పెడతారు. వారు నిజమైతే, అవతలి వ్యక్తి కూడా అలాగే ఉంటారని వారు నమ్ముతారు, కానీ ఈ ఆలోచనే వారిని పదే పదే ద్రోహానికి దారి తీస్తుంది. 

నంబర్ 9 (9,18,27)

సంఖ్యాశాస్త్రం ప్రకారం 9వ సంఖ్యకు చెందిన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం, అందరకీ సహాయకారిగా ఉంటారు. వారు ప్రతి ఒక్కరిలోనూ మంచిని కనుగొనడానికి ప్రయత్నిస్తారు .. ప్రపంచం అంతా వారిలాగే ఉందని నమ్ముతారు. అందుకే వారు తరచుగా మోసపూరిత , స్వార్థపరులైన వ్యక్తుల నిజమైన ఉద్దేశాలను గుర్తించడంలో విఫలమవుతారు, తద్వారా వారు మానసికంగా కుంగిపోతారు. 
 
నంబర్ 3 (3,12,21,30)

సంఖ్యాశాస్త్రం ప్రకారం 3వ సంఖ్యకు చెందిన వ్యక్తులు   విశ్వసనీయంగా ఉంటారు. వారు తమ సంభాషణల ద్వారా ఒకరితో ఒకరు త్వరగా కనెక్ట్ అవుతారు ..పెద్దగా ఆలోచించకుండానే అవకాశాలను అందించేందుకు సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు, వారు కేవలం మాటలు , వాగ్దానాలపై ఆధారపడతారు.. ఫలితంగా తొందరగా ద్రోహానికి గురవుతారు. 

అయితే సంఖ్యాశాస్త్రం  ఇలాంటి వ్యక్తులు బలహీనులనుగా సూచంచదు. మోసానికి గురవడం అంటే దురదృష్టం కాదు, కానీ వారు తమను తాము ఎక్కువగా విశ్వసించాలని సూచిస్తుంది. భావోద్వేగాలు అనుభవంతో కలిపినప్పుడు, ఈ వ్యక్తులు బలవంతులు, తెలివైనవారు అవుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఉగాది రాశి ఫలాలు 2026-27 : మేష రాశి వారికి ప్రమాదాలు, నష్టాలు! మీ జీవితంపై పరాభవ నామ సంవత్సరం ప్రభావం!

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
Surya Gochar 2026: సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
సింహ రాశిలోకి సూర్యుడు, సెప్టెంబర్ 17 వరకూ మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget