అన్వేషించండి

Numerology: చిన్నారుల భవిష్యత్తు కోసం శ్లోకాలు! న్యూమరాలజీ ప్రకారం మీ పిల్లల పుట్టిన తేదీకి సరిపోయే శ్లోకాలు ఇవే!

Numerology: పిల్లల పుట్టిన తేదీ ఆధారంగా సరైన వేద మంత్రాలను జపించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత , సానుకూల శక్తి పెరుగుతాయి. 1 నుంచి 9 వరకు ప్రతి సంఖ్యకు సంబంధించిన శ్లోకాల తెలుసుకోండి.

Slokas: చిన్నారులకు శ్లోకాలు నేర్పించాలని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వారు జన్మించిన తేదీకి సరిపోయేలా శ్లోకాలు నేర్పించాల్సిన సమయం ఇది. వారి భవిష్యత్ అద్భుతంగా ఉండాలన్నా, సానుకూల మార్పులు తీసుకురావాలన్నా సాధారణ పాఠాలు పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. రోజూ ఉదయం, సాయంత్రం ఈ శ్లోకాలు వారు పఠించేలా చేస్తే వారిపై సానుకూల మార్పులు వస్తాయి. వారి అంతర్గత బలాన్ని పెంచడంలో సహాయపడతాయి
 
నంబర్ 1 (1,10,28)

న్యూమరాలజీ ప్రకారం 1 ఉన్న వారికి అధిపతి సూర్యుడు. అందుకే వారు నిత్యం గాయత్రి మంత్రం, సూర్య గాయత్రి పఠిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఓం భూర్ భువః స్వాహా తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి  తన్నః సూర్యః ప్రచోదయాత్  

నంబర్ 2 ( 2, 11,29)

న్యూమరాలజీ ప్రకారం 2 ఉన్న వ్యక్తుల పాలక గ్రహం చంద్రుడు.. ఏ నెలలోనైనా 2వ తేదీన పుట్టిన పిల్లలు "హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ్ హరే రామ్ రామ్ రామ్ హరే హరే" అని జపించాలి. ఇలా చేయడం వల్ల మనస్సుకి శాంతి లభిస్తుంది

मूलांक 1 वाले राशि का स्वामी सूर्य ग्रह होता है, इस वजह से उन्हें
 

నంబర్ 3 ( 3, 12,30)

3వ సంఖ్య ఉన్నవారిని పాలక గ్రహం  బృహస్పతి. ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు  "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అనే మంత్రాన్ని జపించాలి. ఇది వారికి జీవితంలో సరైన మార్గాన్ని చూపించడంలో సహాయపడుతుంది.

నంబర్ 4 ( 4, 13, 22, 31)
 
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారి పాలక గ్రహం రాహువు. వారు "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించాలి.

నంబర్ 5 ( 5, 14, 23)

ఏ నెలలోనైనా ఈ తేదీల్లో జన్మించిన పిల్లల పాలక గ్రహం బుధుడు. వీరు ప్రతిరోజూ  "యా దేవీ సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత నమస్తేస్యై నమస్తేస్యై నమస్తేస్యై నమో నమః" అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి, ఎందుకంటే ఇది వారి జ్ఞానాన్ని పెంచుతుంది.
 

मूलांक 2 वाले जातकों का स्वामी चंद्रमा ग्रह होता है, इसलिए जिन भी बच्चों का जन्म किसी भी माह की 2 तारीख को हुआ है उन्हें
 నంబర్ 6 ( 6, 15, 24)

ఈ తేదీల్లో జన్మించినవారి పాలక గ్రహం శుక్రుడు. వీరు.. "కరాగ్రే వస్తే లక్ష్మీ కర్ మధ్యే సరస్వతి కర్ మూలే తు గోవింద ప్రభాతే కర్ దర్శనం" అనే మంత్రాన్ని జపించాలి. ఇది లగ్జరీ, అందం , సానుకూల ప్రకాశాన్ని పెంచుతుంది.
 
నంబర్ 7 ( 7, 16, 25)

7, 16, 25 తేదీలలో జన్మించిన వారిది  సంఖ్యాశాస్త్రం నంబర్ 7. వీరిని పాలించే గ్రహం కేతువు.  వీరు  "ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విఘ్నం కురుమయ్ దేవ్ సర్వ కార్యేషి సర్వదా" అనే మంత్రాన్ని జపించాలి. ఇది శాంతిని తెస్తుంది , జీవితాన్ని అడ్డంకుల నుంచి విముక్తినిస్తుందట

मूलांक 3 वालों का स्वामी गुरु या बृहस्पति है, जिसे रूलिंग प्लैनेट भी कहा जाता है. इसलिए अंक 3 के बच्चों को

నంబర్ 8 ( 8, 17, 26)
 
8, 17, 26 తేదీల్లో జన్మించిన పిల్లలకు 8 సంఖ్య అవుతుంది. వీరి పాలక గ్రహం శని. ఈ సంఖ్యతో జన్మించిన పిల్లలు "కర్మణ్యే వా ధికారస్తే మా ఫలేషు కదాచన ధర్మ సంస్థానార్థే సంభవామి యుగే యుగే" అనే మంత్రాన్ని జపించాలి. ఈ కృష్ణ శ్లోకం భగవద్గీతలో ఉంది.  ఇది జీవితంలో క్రమశిక్షణ,  నిజాయితీని పెంపొందించడానికి సహాయపడుతుంది.

నంబర్ 9 ( 9, 18, 27)

9వ సంఖ్య ఉన్నవారికి అంగారకుడు పాలక గ్రహం.  ఈ పిల్లలు "శ్రీ రామ చంద్రాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి.  ఇది వారి శక్తి, బలం  పెంచడానికి సహాయపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget