అన్వేషించండి

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది, అక్టోబరు 1 న్యూమరాలజీ

Numerology prediction 1 October 2022 : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈరోజు( అక్టోబరు 1) ఎవరెవరికి కలిసొస్తుంది? న్యూమరాలజీ నిపుణులు ఏం చెప్పారో..ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Numerology prediction  1 October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 1 శనివారం రోజు ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...

నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు కార్యాలయంలో కొంతమంది సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంతో సమయం గడపేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. పనులు సులభంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
సమయాన్ని ఆస్వాదించగలరు. కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీరు జీవితంలో కొత్త శక్తిని పొందుతారు. ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఆలోచనలను సానుకూలంగా ఉంచండి.

నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో పుట్టినవారికి అదృష్టం మీతోనే ఉంటుంది. కొందరు అనుకోని సక్సెస్ అందుకుంటారు. పరియచాలు పెంచుకునేందుకు ప్రయత్నించండి. మీరు తోబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు

నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు  కొన్ని శుభవార్తలు వింటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇదే అనుకూల సమయం.  మీ ప్రియమైన వారితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇంకొంత కాలం ఆగాలి

నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఇంట్లో ప్రశాంతంత, సంతోషం ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో సీనియర్లను మెప్పిస్తారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి కనపరుస్తారు.

నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
పనులు వాయిదా వేయకండి..అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఏదైనా అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. ఆదాయం , ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ రోజు పనిలో మరింత బిజీగా ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలు విజయవంతమవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయకపోవడమే మంచిది.

నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
మీ తీరుతో ఇంటా బయటా గౌరవమర్యాదలు పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. ఈ రోజు వ్యాపారులకు శుభదినం. విద్యార్థులకు మంచిరోజు. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు పొందుతారు.

నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రేమను కనపరుస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించిన సమాచారం వింటారు.  మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి సమయానికి సరైన సలహా పొందుతారు.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget